Hyderabad Mangalhat Police Station: హైదరాబాద్ మంగళహాట్ లో మరో అత్యాచారయత్నం చోటుచేసుకుంది

Breaking News, Hyderabad news
mangalhat police station

Hyderabad Mangalhat Police Station

iRAYSMEDIA,HYDERABAD NEWS

Hyderabad Mangalhat Police Station :హైదరాబాద్ సైదాబాద్ ఘటన మరువక ముందే మరొక ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది . సైదాబాద్ నిందితుడు రాజు ఈరోజు ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న మృతదేహం లభించింది ఈ ఘటన నుండి హైదరాబాద్ ఇంకా కోలుకోకముందే హైదరాబాద్ మంగళహాట్  మరో దారుణానికి ఒడిగట్టాడు ఒక సుమిత్ అనే రాక్షశుడు 9 ఏళ్ల చిన్నారిని ఖాళీగా ఉన్న షాప్ షెట్టర్ లోకి తీసుకెళ్లి ఆత్యాచారం చేయబోయాడు . స్థానికులు గమనించి అక్కడికి వెళ్ళేలోపు నిందితుడు పరార్ . బాలికను కాపాడి హాస్పిటల్ కి తరలించిన స్థానికులు

mangalhat police station

స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ..ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు
అయితే సుమిత్ ఇంతకు ముందే హబీబ్ నగర్ చోరీ కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు

Raju Suicide:హైదరాబాద్ సైదాబాద్ రేప్ కేసు రాజు సూసైడ్ 

 

Previous Post
Raju Suicide:హైదరాబాద్ సైదాబాద్ రేప్ కేసు రాజు సూసైడ్ 
Next Post
Saidabad Accused Raju Mother Reactions:ఉరికించి ఉరికించి చంపారు అంటున్న రాజు తల్లి
Raju Suicide:హైదరాబాద్ సైదాబాద్ రేప్ కేసు రాజు సూసైడ్ 
Saidabad Accused Raju Mother Reactions:ఉరికించి ఉరికించి చంపారు అంటున్న రాజు తల్లి

Recent Posts

Menu