HYDERABAD GHMC NEWS TODAY : హైదరాబాద్ లో మరో మరణం

KTR Assembly Speech Today

హైదరాబాద్ GHMC పరిధిలో మరో మరణం : iRAYSMEDIA – HYDERABAD NEWS

HYDERABAD GHMC NEWS TODAY : శనివారం రాత్రి మోహన్ అనే వ్యక్తి కుత్బుల్లాపూర్ లోని రాయల్ వైన్స్ వద్ద ఉన్న నాలాలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు మోహన్ తాగిన మత్తులో నాలాలో పడ్డాడని భావిస్తున్నారు. ఇది జరిగి 6 రోజులైనా ఇంకా ఆచూకీ దొరకలేదు. GHMC డిసాస్టర్ బృందాలు మృతదేహం కోసం నాలాలో గాలింపు చేపట్టారు. అయితే కుటుంబ సభ్యులు నాలుగు రోజులు అవుతున్నా బల్దియా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE for HYDERABAD GHMC NEWS TODAY : 

Nayantara as Satyadev wife: సత్యదేవ్ భార్యగా నయనతార | Nayantara as Satyadev wife

Congress Leader Revanth Reddy: రేవంత్ రెడ్డి నుండి, ఆ నాయకులు ఇంకా దూరంగా ఉన్నారు | From Revanth Reddy, those leaders are still far away

Previous Post
పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా : ఒకేసారి ౩ సినిమాలతో అలరించనున్న పవన్ కళ్యాణ్
Next Post
HUZURABAD BI-ELECTIONS : 101 తుపాకులను సరెండర్ చేయమన్న సీపీ సత్యనారాయణ
పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా : ఒకేసారి ౩ సినిమాలతో అలరించనున్న పవన్ కళ్యాణ్
HUZURABAD BI-ELECTIONS : 101 తుపాకులను సరెండర్ చేయమన్న సీపీ సత్యనారాయణ

Recent Posts

Menu