hyderabad ganesh nimajjanam 2021: 18 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా

HYDERABAD GANESH NIMARJANAM 2021

hyderabad ganesh nimajjanam 2021:బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది కూడా బారి స్థాయిలో ధర పలికిందిన అనే చెప్పాలి . ఈసారి కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు మర్రి శశాంక్ రెడ్డి వేలంలో లడ్డూని 18లక్షలా 90వేల రూపాయాలకు సొంతం చేసుకున్నారు

hyderabad ganesh nimajjanam 2021:బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. గణనాధుడి ఆశీర్వాదంతో ఈ రెండు రాష్ట్రలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ బాలాపూర్ లడ్డూని.AP CM జగన్‌మోహన్ రెడ్డికి గారికి కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వేలంలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులందరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

READ MORE:

గత 12 యేళ్లుగా వస్తున్న ఖైరతాబాద్ గణేష్ లడ్డు సంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి ఈ సారి లడ్డు ఎవరు ఇచ్చారో తెలుసా..?

Hyderabad Vinayaka Nimarajanam:వినాయక నిమర్జనానికి అనుమతి ఇవ్వని అధికారులు | Hyderabad News

 

Previous Post
IPL 2021 Schedule : Mumbai Vs Chennai : ఢీ అంటే ఢీ అంటున్న ముంబై చెన్నై
Next Post
tollywood drugs case News: డ్రగ్స్ కేసు లో Raana ని Rakul ఎందుకు తపించారన్నRevanth Reddy | HYDERABAD NEWS
IPL 2021 Schedule : Mumbai Vs Chennai : ఢీ అంటే ఢీ అంటున్న ముంబై చెన్నై
tollywood drugs case News: డ్రగ్స్ కేసు లో Raana ని Rakul ఎందుకు తపించారన్నRevanth Reddy | HYDERABAD NEWS

Recent Posts

Menu