Hyderabad AbVP:యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్స్ ఫీజుల పెంపు పై ధర్నా

Education, Hyderabad news
HYDERABAD ABVP

Hyderabad AbVP iRAYSMEDIA

ప్రజాస్వామ్య పద్దతిలో, శాంతియుతంగా, విద్యార్థి వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపిన ABVP నాయకులపై 15 రోజుల వ్యవధిలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 3 సార్లు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఓయూ అడ్మిన్ బిల్డింగ్ బంద్…

1) సెప్టెంబర్ 07
నిరుద్యోగ సమస్యపై ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రభుత్వంపై నిరసన.

2) సెప్టెంబర్ 12
యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షల ప్రిపరేషన్ కొంత సమయం ఇవ్వాలని, లేదా పరీక్ష పరీక్షకు మధ్యలో గ్యాప్ ఇవ్వాలన్న విద్యార్థులకు మద్దతుగా నిలిచిన సందర్భంలో

3) సెప్టెంబర్ 21
యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల ఫీజు పెంపును నిరసిస్తూ vc ఛాంబర్ లో ధర్నా..

 

HYDERABAD ABVP

యూనివర్సిటీలో నియంతృత్వ ధోరణులకు, అక్రమ కేసులకు నిరసనగా ABVP ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం బంద్ నిర్వహించడం జరిగింది. ABVP విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని ABVP డిమాండ్ చేస్తుంది.

ABVP ఉస్మానియా యూనివర్సిటీ. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపిన FIR కట్టడమే

ABVP నాయకులు P. శ్రీహరి, శ్రీశైలం వీరమళ్ళ ,తోట శ్రీను ల పై కేసు నమోదు చేసి FIR చేసారు

నిన్న యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్స్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తూ ఓయూ వీసీ ఆఫీస్ లో ధర్నా నిర్వహించి నిరసన తెలిపిన విద్యార్థి నాయకులపై, విద్యార్ధులపై కేసు పెట్టించిన ఓయూ అధికారులు.

 

READ MORE:

TMC Student Wing: TMC స్టూడెంట్ వింగ్ మమతను ప్రధాన మంత్రిగా చూడాలనుకునే అధికారిక పాటను విడుదల చేసింది | The TMC Student Wing Released the official song that wants to see Mamata as Prime Minister

 

Previous Post
Revanth Reddy Today News:ఈ నెల 27 న భారత్ బంద్ సక్సెస్ చేయాలి
Next Post
telangana liquor shop license:మద్యం షాపుల లైసెన్సులను ఒక నెల పొడగింపు
Revanth Reddy Today News:ఈ నెల 27 న భారత్ బంద్ సక్సెస్ చేయాలి
telangana liquor shop license:మద్యం షాపుల లైసెన్సులను ఒక నెల పొడగింపు

Recent Posts

Menu