Hyderabad ABVP Osamniya University:ABVP నాయకులపై వరుసగా నాలుగవ సారి కేసులు

Uncategorized
Hyderabad ABVP Osamniya University

Hyderabad ABVP Osamniya University, HYDERABAD iRAYSMEDIA

ABVP నాయకులపై వరుసగా నాలుగవ సారి కేసులు

Hyderabad ABVP Osamniya University:ప్రజాస్వామ్య పద్దతిలో, శాంతియుతంగా, విద్యార్థి వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపిన ABVP నాయకులపై 15 రోజుల వ్యవధిలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 3 సార్లు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఓయూ అడ్మిన్ బిల్డింగ్ శాంతియుతంగా బంద్ నిర్వహించగా ఓయూ పోలీస్ స్టేషన్ లో 4వ సారి కేసు నమోదు చేయడాన్ని ABVP తీవ్రంగా ఖండిస్తుంది.

A1. శ్రీశైలం వీరమల్ల, A2. ప్రవీణ్ రెడ్డి, A3. P.శ్రీహరి లపై FIR నమోదు…

విద్యార్థులు సమస్యలను VC దృష్టికి తీసుకువెళ్తే సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించేది పోయి… అణచివేత, నియంతృత్వ ధోరణితో అప్రజాస్వామికంగా వ్యవహరించటాన్ని విద్యార్థిలోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

ABVP ఉస్మానియా యూనివర్సిటీ.

Previous Post
BiggBoss 5 telugu latest update: షో కి స్పెషల్ గెస్ట్ గా రానున్న bollywood హీరో
Next Post
Dharani Portal Latest News:ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
BiggBoss 5 telugu latest update: షో కి స్పెషల్ గెస్ట్ గా రానున్న bollywood హీరో
Dharani Portal Latest News:ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Recent Posts

Menu