Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.

Breaking News, Hyderabad news

Hyderabad 6Years Girl RapeCase iRaysmedia- Hyderabad News

Hyderabad 6Years Girl RapeCase :   సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు ని డీజీపీ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడి గాలింపు చర్యలని మహేందర్ రెడ్డి సీరియస్ గ తీసుకున్నారు. డీజీపీ కార్యాలయం నుండి అన్ని పోలీస్ స్టేషన్ లకు సమాచార చేరవేశారు. నిందితుడి సమాచారం ఇస్తే 10 లక్షల రివార్డును సీపీ ప్రకటించాడు. హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడు రాజు నిర్మానుష్య ప్రదేశంలో తల దాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు రాజు కోసం 6 రోజులుగా గాలిస్తున్న రాజు ఆచూకీ దొరకలేదు. దీంతో 100 మంది తో 10 బృందాలు ఏర్పాటు చేసారు. నిందితుడు రాజు దగ్గర సెల్ ఫోన్ లేకపోవడం తో ఆచూకీ దొరకడం కష్టతరం అయింది. ఎలాగైనా నిందితుడిని పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా ఆర్టిసి ఉద్యోగుల్ని కూడా అప్రమత్తం చేసారు. అన్ని బస్టాండ్లు, బస్సు స్టేషన్లలో నిందితుడి ఫోటోను అతికించారు. కళ్ళు, మద్యం దుకాణాలు, లేబర్ అడ్డాలో గాలిస్తున్నారు. ఇప్పడికే నిందితుడి వివరాలు తెలియచేస్తే 10 లక్షల రివార్డ్ ని ప్రకటించింది. ఆచూకీ తెలిపిన వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు.

Hyderabad 6Years Girl RapeCase

 6Years Girl RapeCase ఎన్కౌంటర్..

మరోవైపు నిందితుడ్ని ఎన్కౌంటర్ చేయాలనీ, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సెలెబ్రిటీలు సైతం రాజుకి కఠిన శిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పడికే మంచు మనోజ్, మహేష్ బాబు తమ సోషల్ మీడియా ద్వారా రాజుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయగా, తాజాగా నాని కూడా స్పందించారు. తెలంగాణ ట్వీట్ను షేర్ చేస్తూ నిందితుడు బయట ఎక్కడో ఉన్నాడు, అలా ఉండకూడదు అంటూ ట్వీట్ చేసాడు. సామాన్యులు, సెలెబ్రిటీలు ఇంత దారుణానికి ఒడికట్టిన వాడిని వదలకుండా కఠిన శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు.

ఈ క్రిందివి కూడా చదవండి:

హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.

Police Medals:తెలంగాణలో 27 మంది పోలీసులకు పతకాలు | Medals for 27 police officers in Telangana

Previous Post
Telangana Govt  Jobs Notification: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై రేపు ఒక స్పష్టత రానుంది | Jobs Notification
Next Post
Hyderabad 6years girl rapecase : మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు
Telangana Govt  Jobs Notification: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై రేపు ఒక స్పష్టత రానుంది | Jobs Notification
iRays_Media
Hyderabad 6years girl rapecase : మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు

Recent Posts

Menu