6 Years Old Girl Rape Case: రాజు ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి |Hyderabad 6 Years Girl Rape Case Updates

Hyderabad 6 Years Old Girl Rape Case new update

 6 Years Old Girl Rape Case

IRAYSMEDIA,HYDERABAD NEWS

6 Years Old Girl Rape Case:సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం. కేసు లో నిందితుడు రాజు ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి

హైదరాబాద్ టాస్క‌ఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు..

అనుమానాలు:  6 years girl rape case 

ఎల్ బీ నగర్ వరకు అతని తో పాటు వచ్చిన రాజు..

రాజు ను అతని స్నేహితుడు ఎక్కడ కాంటాక్ట్ అయ్యారు.

రాజు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు స్నేహితుడిని ఎలా కలిశాడు.

రాజు స్నేహితుడు కలిసి మద్యం సేవించిన తరువాత
అక్కడి నుండి ఒంటరిగా నిందితుడు రాజు ఎటు వెళ్ళాడు.

తనకు రాజు ఎటు వెళ్ళాడు తెలియదు అని సమాధానం చెప్పిన రాజు స్నేహితుడు.

ఎల్ బీ నగర్ లో ఆటో దొంగతనానికి యత్నించిన రాజు..

ఆటో డ్రైవర్ అప్రమత్తతో పారిపోయిన రాజు..

అక్కడి నుండి నాగోల్ వరకు బస్సులో వెళ్ళిన రాజు

నాగోల్ ల్లోని షాప్ వద్ద మద్యం సేవించి, బస్సులో ఉప్పల్ వెళ్ళిన రాజు

ఉప్పల్ నుండి ఘట్‌కేసర్ వైపు వెళ్ళినట్లుగా గుర్తించిన పోలీసులు

ఘాట్ కేసర్ లో మోత్కూరు బస్సు ఎక్కిన రాజు..

మోత్కూరు నుండి వలిగొండ వచ్చిన రాజు.

వలిగొండ నుండి చిట్యాల మీదుగా నల్గొండ చేరిన రాజు..

నల్గొండ మీదుగా అరెగుడం పంతంగి నుండి రెడ్డి బావి సమీపంలో కాలినడకన వెళ్లిన రాజు..

ఇవి కూడా చదవండి:

హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.

Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.

Previous Post
IT Rides In Sonu Sood Home : సోనూసూద్ ఇంట్లో ఐటి దాడులు
Next Post
Nims Heart Transplantation Surgery : 12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు
IT Rides In Sonu Sood Home : సోనూసూద్ ఇంట్లో ఐటి దాడులు
Nims Heart Transplantation Surgery : 12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు

Recent Posts

Menu