Huzurabad By Poll Update:హుజురాబాద్ ఉప ఎన్నికలో వివి ప్యాట్ కలకలం

Huzurabad By Election Results

Huzurabad By Poll Update

iRAYSMEDIA

Huzurabad By Poll Update: కరీంనగర్‎లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక వివి ప్యాట్ కలకలం రేపింది. ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి వివి ప్యాట్ తరలిస్తున్న వీడియో వీడియో శనివారం రాత్రి వైరల్ అయింది.

అయితే రోడ్డుపై వివి ప్యాట్‎ను తరలిస్తున్న వ్యక్తిని బీజేపీ పార్టీ శ్రేణులు నిలదీశారు. అక్కడికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ వివి ప్యాట్ తరలింపు విషయంపై అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

ఉప ఎన్నికకు ముందు పని చేయనవి వివి ప్యాట్ ను అధికారిక వాహనం నుంచి మరోక అధికారం వాహనంలో తరలించామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. గోదాంకు తీసుకువెళ్తున్న దృశ్యాలను అనుమానంతో ఒకరు వీడియో తీసి వైరల్ చేశారని..అది నిజం కాదని స్పష్టం చేశారు.

READ MORE;

RRR Release Date Confirmed:సంక్రాంతి కానుకగా RRR

GHMC Fines Trs Flexis:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ భారీ జరిమాన

Previous Post
POWER STAR PUNEETH RAJ KUMAR BIO : పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ
Next Post
LPG Cylinder Price Hike:భారీగా కమర్షియల్ సిలిండర్‌ ధరలు
POWER STAR PUNEETH RAJ KUMAR BIO : పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ
LPG Cylinder Price Hike:భారీగా కమర్షియల్ సిలిండర్‌ ధరలు

Recent Posts

Menu