Huzurabad By-Election:ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర

huzurabad by election

Huzurabad By-Election

iRAYSMEDIA

Huzurabad By-Election

ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర
దళిత బంధు నిలుపుదలతో హుజూరాబాద్‌లో TRS, BJP పార్టీల మధ్య వివాదం రాజుకుంది అనే చెప్పాలి.
ఐతే హుజురాబాద్ లో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటా పోటీగా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు

హుజురాబాద్ లో పోటా పోటీగా నినాదాలుతో బీజేపీ టీఆర్‌ఎస్ పార్టీలు పొలిటికల్ హిట్ తారాస్థాయికి చేరింది. ఈటెల రాజేందర్ దళిత బంధు ఆపడానికి కుట్ర పన్నాడని పలుచోట్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఇక
ఏకంగా రాజేందర్ దిష్టి బొమ్మను జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో శవయాత్ర నిర్వహించారు.టీఆర్‌ఎస్‌ నేతలు దళిత వాడలల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఈటల రాజేందర్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు.ఎలక్షన్ కమిషనకు చేసిన దళిత బంధు ఆపాలనే ఫిర్యాదు వెనకకు తీసుకోవాల్సిందిగా అలాగే దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెరాస నేతలు.

READ MORE:

Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast

Previous Post
MP Asaduddin-Owaisi Hot Comments:సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
Next Post
TSRTC Sajjanar Mark: ఆర్టీసీకి 8 రోజుల్లో 8కోట్ల ఆదాయం
MP Asaduddin-Owaisi Hot Comments:సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
TSRTC Sajjanar Mark: ఆర్టీసీకి 8 రోజుల్లో 8కోట్ల ఆదాయం

Recent Posts

Menu