Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది

Huzurabad By-Election Special Story

Huzurabad By-Election Special Story

iRAYSMEDIA

Huzurabad By-Election Special Story:

హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది
మండలాలకు బాధ్యత వహిస్తున్న ఇంచార్జిలకు ఉన్న చోట ఓట్లు తగ్గుతే ఇబ్బందులు తప్పవా
ఇప్పటికే ఇద్దరు ఇంచార్జిలకు గులాబీ బాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారా
TRS శ్రేణుల్లో టెన్షన్ పెరుగుతుందా
సర్వే లో వీక్ గా ఉన్న గ్రామాల్లో TRS ద్రుష్టి పెట్టిందా

HUZURABAD SPECIAL STORY:హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కి గెలుపు అంత ముఖ్యమో తెరాస పార్టీ కి కూడా అంతే ముఖ్యం అనే చెప్పాలి.ఒకరంకంగా చెప్పాలంటే తెరాస గెలవడం కెసిఆర్ కి అత్యంత అవసరం కుడా…సాధారణ ఎన్నికలకు 5 నెలలుగా ప్రచారం ఎక్కడ తగ్గకుండా TRS,BJP,CONGRESS పోటీ పడిప్రచారం చేస్తున్నాయి
ఎన్నిక ఏదైనా CM KCR సర్వేల మీద అదరపడుతారన్న విషయం తెలిసిందే.మూడు నాలుగు టీంలతో సర్వే చేయించి మల్లి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు సీఎం కెసిఆర్.

 

ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటర్ల నాడీ ఎలా ఉందొ ఒక సర్వే రిపోర్ట్ తెచ్చుకున్నారు.
హుజురాబాద్ నియోజక వర్గం లో హుజురాబాద్ టౌన్ జమ్మికుంట టౌన్ మినహా మిగతా చోట్ల ఇంకా బాగా కష్టపడాలి మంత్రి హరీష్ రావు కి కెసిఆర్ సూచించారు ….ఐతే హరీష్ రావు కుడా మండలాల ఇంచార్జిలతో కుడా ఇదే విషాన్ని ప్రస్తావించినట్లు సమాచారం

అలాగే బలహీనంగా ఉన్న మండలంలో స్వయంగా హరీష్ రావు ఏ పర్యటిస్తూ సూచనలిస్తున్నారు.TRS అభ్యర్థి అయినా గెల్లు శ్రీనివాస్ యాదవ్ సవన్తా మండలం అయినా వీణ వంకలో ఇంకా కష్టపడాలని హరీష్ రావు చెప్పినట్లు సమాచారం
ఇల్లంతా కుంట మునుపటి కంటే మెరుగైన TRS కి అనుకూలంగా లేదని నివేదిక వచ్చింది

హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు,ఎక్కడైత్ TRS వీక్ గా ఉందొ అక్కడే బాగా ప్రచారం చేయాలనీ ,ఇంకా ప్రజలకు దగ్గర కావాలని హరీష్ రావు భావించారు

READ MORE:

Minister Harish Rao: హుజూరాబాద్‌లో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు | Minister Harish Rao sensational remarks in Huzurabad

Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు

Previous Post
Revanth Reddy Master Plan:ఇది జరుగుతే రేవంత్ రెడ్డి Next CM
Next Post
ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది
Revanth Reddy Master Plan:ఇది జరుగుతే రేవంత్ రెడ్డి Next CM
ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది

Recent Posts

Menu