Huzurabad By Election Results:తొలి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో టీఆర్ఎస్

Huzurabad By Election Results

Huzurabad By Election Results

iRAYSMEDIA

Huzurabad By Election Results:

హుజూరాబాద్ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

హుజురాబాద్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యత అధికార పార్టీకే దక్కింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యత అధికారపార్టీలే సాధించాయి

హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది మొత్తం 740 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకు 503, బీజేపీకు 159, కాంగ్రెస్ కు 32 చెల్లని ఓట్లు 14 వరకూ ఉన్నాయి. హుజూరాబాద్ టౌన్‌కు సంబంధించిమొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. తొలి రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దాదాపు 6 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం.

READ MORE:

LPG Cylinder Price Hike:భారీగా కమర్షియల్ సిలిండర్‌ ధరలు

Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు

Previous Post
Huzurabad By Election Results:హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదో తెలుసా
Next Post
Shahrukh Khan Birthday Celebrations:సెలెబ్రెటీలు ఎవర్ని ఇంటికి రావద్దన్న షారుక్‌ ఖాన్‌
Huzurabad By Election Results:హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదో తెలుసా
Shahrukh Khan Birthday Celebrations:సెలెబ్రెటీలు ఎవర్ని ఇంటికి రావద్దన్న షారుక్‌ ఖాన్‌

Recent Posts

Menu