Huzurabad By Election:రంగంలోకి ఎన్నికల అధికార బృందాలు

Huzurabad By Election Results

Huzurabad By Election

iRAYSMEDIA

Huzurabad By Election:హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ. 72 గంటల ముందే సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది అని తెలిపారు

రంగంలోకి ఎన్నికల అధికార బృందాలు

హుజురాబాద్ నియోజకవర్గం లో స్థానికేతరులు ఉండదానికి వీల్లేదు అంటూ ఏ రకమైన ప్రచారం చేయదంటూ ఎన్నికల అధికార బృందాలు తెలిపాయి . ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి అన్నారు అధికారులు .

ఇక 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసారు. 30న శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకూ పోలింగ్ జరగనున్నట్లు అయితే కౌంటింగ్ సెంటర్ ని కరీంనగర్ SRR కాలేజీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసారు.

READ MORE:

Telangana Politicians fighting:రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు | Politicians are fighting with each other on social media

Operation Huzurabad: ఆపరేషన్ హుజురాబాద్, తెలంగాణలో బిజెపి యాక్షన్ ప్లాన్ | Operation Huzurabad, BJP Action Plan in Telangana

Previous Post
Cooking-Gas Cylinder Prices Hiked:భారీగా పెరుగనున్న వంట గ్యాస్ ధరలు
Next Post
Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్
Cooking-Gas Cylinder Prices Hiked:భారీగా పెరుగనున్న వంట గ్యాస్ ధరలు
Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్

Recent Posts

Menu