Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు

Huzurabad By Election

Huzurabad By Election

iRAYSMEDIA

Huzurabad By Election

హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు.
నాడు విరాళాలతోనే ప్రచారం
నేడు విందులు, వినోదాలు, నగదు ప్రవాహం

ఒకప్పుడు పాడుబడిన పాత జీపు అటూ ఇటూ ఊగుతూ పల్లెల్లోకి వచ్చేది.

నాలుగు దశాబ్దాల కింద

అభిమానులు దయతలచి రిపేరు చేయిస్తేనే రయ్‌మంటూ తిరిగేది. టాప్‌పైన తనకు ఓటేయాలంటూ నాయకుడు కనిపించేవాడు.అప్పట్లో  ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చంటే కేవలం భోజనాల కోసమే వెచ్చించేవారు. తలా కొంత పోగేసుకుని భాగస్వాములయ్యేవారు. ఇక ఎన్నికల డిపాజిట్‌ రూ.250 నుంచి రూ.500 ఉండేది. మొత్తం వ్యయం రూ.3,000 నుంచి రూ.10,000 వరకు అయ్యేది. ఇది నాలుగు దశాబ్దాల కిందటి మాట.

కానీ నేడు వాహనాల రణగొణ ధ్వని చెవుల్లో మార్మోగుతోంది. ఒక వాహనం వెంట పదుల సంఖ్యలో వాహనాలు అనుసరిస్తున్నాయి. ఇక ప్రచారంలో DJ SOUNDS కచ్చితంగా ఉండాల్సిందే. ఎన్నికల ఖర్చంటే మగవారికి మందు, విందు ఉండాల్సిందే , ఆడవారికి నగదు, చీరలు ఇవ్వాల్సిందే , వాహనాలలో పేట్రోల్, డీజిల్‌ పోయించాల్సిందే ఇలా తదితర ఖర్చులన్నీ కలిపి అభ్యర్థి ఖాతా ఖాళీ అవుతోంది. మొత్తంగా చెప్పాలంటే నిలుచున్నా అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.కోట్లలో ఉంటోంది.

ఇప్పటి రాజకీయవిుదీ..

ప్రత్యర్థిని ఆలోచనలో పడేయడమెలా?.. ఎన్నికల సభలకు భారీ జనాన్ని తరలించి ఇతరులను హడలెత్తించడమెలా? ఇదీ ఇప్పుడున్న ఎన్నికల ప్రచార సరళి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో జరిగిన కొన్ని సమావేశాలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.

READ MORE:

TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత

Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది

Previous Post
Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు
Next Post
Chiranjeevi Bhola Shankar Movie-Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమా
Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు
Chiranjeevi Bhola Shankar Movie-Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమా

Recent Posts

Menu