Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు

Huzurabad By Election 2021

Huzurabad By Election 2021

iRAYSMEDIA

Huzurabad By Election 2021:

చైతన్యవంతులైన ఓటర్లు

తెరాస మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేయడంతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే . దీంతో ఈ స్థానానికి ఈ నెల 30 హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు . మరోవైపు అన్ని పార్టీల నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఓటరు నాడి విషయంలో . ఐదున్నరనెలల ప్రచారంతో మరింత చైతన్యవంతంగా మారిన ఓటరు.

మొన్న టీఆర్ఎస్ ఓటేసిన వారు ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారు అనేది హాట్ టాపిక్ మారింది .ఐతే రానున్న 20 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పుడు ఓటర్లు ఎవర్ని గెలిపించుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

READ MORE:

TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత

4-Year-Old Salutes CISF At-Bengaluru:బెంగుళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పై నెటిజన్ల ప్రశంశలు

Previous Post
4-Year-Old Salutes CISF At-Bengaluru:బెంగుళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పై నెటిజన్ల ప్రశంశలు
Next Post
Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు
4-Year-Old Salutes CISF At-Bengaluru:బెంగుళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పై నెటిజన్ల ప్రశంశలు
Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు

Recent Posts

Menu