Huzurabad By-Election 11 Police-check-Posts:15 లక్షలు నగదు స్వాధీనం

Huzurabad By-Election Special Story

Huzurabad By-Election 11 Police-check-Posts

Huurabad news,iRAYSMEDIA

Huzurabad By-Election 11 Police-check-Posts:ప్రస్తుతం పోలీసు దిగ్బంధంలోకి హుజూరాబాద్ . హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూ 11 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు పోలీసులు . ఆర్డీఓ కార్యాలయంతో పాటు సమస్యాత్మక ఉన్న ప్రాంతాల్లో డ్రోన్స్ లతో నిఘా పెట్టారు పోలీసులు .

పోలీసులు…మంత్రులు హరీష్ రావ్, గంగుల కమలాకర్ వాహనాల సైతం తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేసి నిన్న ఒక్కరోజే 15 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నేడు అమావాస్య కావడంతో నామినేషన్లకు ప్రధాన అభ్యర్థులు దూరంగా ఉన్నారు. ఎనిమిదో తేదీన బీజేపీ అభ్యర్థి ఈటల, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ నామినేషన్లు వేయనున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేసిన విషయం అందరికి తెలిసిందే.

READ MORE:

CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌

Previous Post
Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం
Next Post
Bathukamma Sarees Distribution : బతుకమ్మ చీరల లొల్లి
Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం
Bathukamma Sarees Distribution : బతుకమ్మ చీరల లొల్లి

Recent Posts

Menu