HUZURABAD BI-ELECTIONS : 101 తుపాకులను సరెండర్ చేయమన్న సీపీ సత్యనారాయణ

Breaking News, Crime, State Politics
huzurabad bi-elections

HUZURABAD BI-ELECTIONS : iRAYSMEDIA – HYDERABAD NEWS

HUZURABAD BI-ELECTIONS : తుపాకులు అప్పగించాలని కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసారు

హుజురాబాద్ ఉపఎన్నికలు ఉన్న నేపథ్యంలో సీపీ సత్యనారాయణ నిర్ణయం.

కరీంనగర్ జిల్లాలో పోలీస్ ద్రుష్టి సారించారు. లైసెన్స్ కలిగి ఉన్న తుపాకులను సరెండర్ చేయాలనీ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వి సత్యనారాయణ స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టనుంది . 1959 సెక్షన్ 21 ప్రకారం కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ లైసెన్సు తుపాకులు కలిగి ఉన్న అందరు సమీప పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలనీ. హుజురాబాద్ ఉపఎన్నికలు ఉన్న నేపథ్యం లో శాంతి భద్రతలకు భంగం ఏర్పడకుండా అలాగే ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలనీ ….ఎవరైతే చేయరో వారి పై కేసులు పెడుతామని సీపీ సత్యనారాణ బుధవారం ప్రెస్ మీట్ లో ప్రకటన విడుదల చేసారు

ఆయా పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేసిన ఆయుధాల్ని నవంబర్ 6 తేదీన తిరిగి పొందవచ్చు అని తెలిపారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 101 లైసెన్సు పొందిన గన్స్ ఉన్నాయని. అందులో వేక్తిగతమైనవి 73 తుపాకులు …మిగతా 28 తుపాకులు సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఉన్నాయని వెల్లడించారు. అయితే నేషనల్ బ్యాంకు భద్రత సిబ్బందికి ప్రభుత్వ రంగ సంస్థ భద్రతా సిబందికి మరియు గార్డ్ డ్యూటీ సిబ్బందికి మినహాయింపు ఉంటుందని సూచించారు.

 

READ MORE :

Passenger Trains Started: ‘ప్యాసింజర్’ రైళ్లు 16 నెలల తర్వాత ప్రారంభమవుతున్నాయి | ‘Passenger’ trains being started after 16 months

Operation Huzurabad: ఆపరేషన్ హుజురాబాద్, తెలంగాణలో బిజెపి యాక్షన్ ప్లాన్ | Operation Huzurabad, BJP Action Plan in Telangana

Previous Post
HYDERABAD GHMC NEWS TODAY : హైదరాబాద్ లో మరో మరణం
Next Post
గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం.. ఎక్కడో తెలుసా..!?
HYDERABAD GHMC NEWS TODAY : హైదరాబాద్ లో మరో మరణం
గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం.. ఎక్కడో తెలుసా..!?

Recent Posts

Menu