High Court fines Sourav Ganguly:గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు

Sports, తెలుగు
High Court fines Sourav Ganguly

High Court fines Sourav Ganguly,iRAYSMEDIA

స్థలం కేటాయింపు విషయంలో ద్విసభ్య ధర్మాసనం ఆదేశం
ప్రభుత్వంతోపాటు, హిడ్కోకు కూడా జరిమానా
కలకత్తా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి గట్టి షాక్‌ తగిలింది.

కలకత్తా హైకోర్టు సౌరవ్‌ గంగూలీకి ఓ స్థలం కేటాయింపు విషయంలో జరిమానా విధించింది. పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా సమీపంలో ఓ పాఠశాల భవనం నిర్మాణం కోసం గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కలకత్తా హైకోర్టులో ద్విసభ్య న్యాయస్థానం విచారణ జరిపింది . అది వాస్తవమేనని తేల్చిన ధర్మాసనం రూ. 10 వేల జరిమానా విధించింది. కేటాయింపు చేసిన హౌసింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హిడ్కో)తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.50 వేల చొప్పున జరిమానా వేసింది.

Director Puri Jagannadh Birthday:మందు గ్లాసుతో పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చార్మి

Previous Post
Director Puri Jagannadh Birthday:మందు గ్లాసుతో పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చార్మి
Next Post
నష్టపోయిన రైతులకు శుభవార్త : Good News to FARMERS
Director Puri Jagannadh Birthday:మందు గ్లాసుతో పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చార్మి
నష్టపోయిన రైతులకు శుభవార్త : Good News to FARMERS

Recent Posts

Menu