Hero NagaShourya Father Arrest : పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్

Breaking News, Tollywood
Hero NagaShourya Father Arrest

Hero NagaShourya Father Arrest : iRAYSMEDIA – HYDERABAD NEWS

Hero NagaShourya Father Arrest : సినీ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పేకాట దందా కేసులో నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

మంచిరేవులలో పేకాట శిబిరం నిర్వహించిన ఫామ్‌ హౌజ్‌ ని నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ 2 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. ఆ ఫార్మ్ హౌస్ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి గార్గ్‌ది గా పోలీసులు విచారణలో తేలింది.

పేకాటా దందా నిర్వహించిన ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. నాగశౌర్య తండ్రికి పేకాట దందా గురించి తెలిసే తనకు ఒక్క రోజు అద్దెకు తీసుకుని పేకాట నిర్వహించానని తెలిపాడు. పేకాట దందాకు పరోక్షంగా సహాయపడినందుకు శివలింగప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. అప్పటికే శివలింగప్రసాద్ తరపు లాయర్లు బెయిల్‌ ప్రయత్నాలు చేసుకోవడంతో అతనికి వెంటనే న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలుకు వెళ్లకుండానే బెయిల్‌పై బయటకు వచ్చారు.

 

READ MORE :

Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు

Arrest of two doctors selling fake injections

Previous Post
Corona Cases In India:దేశంలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు
Next Post
Hyderabad Most-Surveilled-City In World:టాప్ 20 సర్వైల్డ్ నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానం
Corona Cases In India:దేశంలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు
Hyderabad Most-Surveilled-City In World:టాప్ 20 సర్వైల్డ్ నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానం

Recent Posts

Menu