Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం

Hero-Ajith Fan Suicide Attempt

Hero-Ajith Fan Suicide Attempt,

iRAYSMEDIS

Hero-Ajith Fan Suicide Attempt: సినిమా ఆర్టిస్ట్లకు ఉన్నంత అభిమానులు ఏ రంగంలో పనిచేసి వారికి ఉండరు అనే విషయం మన అందరికి తెలుసు . అంతే కాదు వారి అభిమానానికి కొదువుండదు.

అభిమానులు ఫేవరెట్ హీరో కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు . అయితే తాజాగా హీరో అజిత్ మహిళా అభిమాని ఒకరు తనను ఒక్కసారి కలవాలంటూ, కలవకపోతే చనిపోతానంటూ అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య కి సిద్దపడింది.

వివరాల్లోకి వెళ్తే..

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో “ఫర్జానా” అనే మహిళ నర్సుగా పని చేస్తోంది.అయితే గతేడాది కరోనా టైం లో తన భార్య షాలినితో కలిసి హీరో అజిత్ ఆ హాస్పటల్‌కు వెళ్లాడు. అప్పుడు నర్సు ఫర్జానా అజిత్, తన భార్య షాలినితో కలిసి ఫోటోలు దిగిగింది. తన అభిమాన హీరో కాబట్టి ఆ ఫొటోస్ ని తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికే అజిత్‌కు కరోనా సోకిందని తేలింది. అప్పుడు సోషల్ మీడియా ఫర్జానా అజిత్,తో దిగిన ఫోటోలు, వీడియోలు లో వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవ్వడం వల్లే ఫర్జానా ఆసుపత్రిలో నర్సు ఉద్యోగం కోల్పోయింది . హీరో అజిత్ ఒక్కసారి హాస్పటల్ యాజమాన్యంతో మాట్లాడితే తనకు మళ్లీ ఉద్యోగం తిరిగి వస్తుందని చాలాసార్లు హీరో అజిత్ ని కలిసే ప్రయత్నం చేసింది. కానీ కుదరలేదు. దీంతో తనకు న్యాయం జరిగేలా లేదని ఏకంగా హీరో అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అంతే కాకుండ తన చావుకు హీరో అజితే కారణం అంటూ గట్టిగ కేకలు వేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

READ MORE:

Nandamuri Hero New Movie: నందమూరి హీరో కొత్త సినిమా | Nandamuri Hero New Movies with different title first look poster out

50 years of Team India: 50 సంవత్సరాల టీమ్ ఇండియా: ఇంగ్లీష్ పై మొదటి టెస్ట్ సిరీస్ గెలవడానికి 50 సంవత్సరాలు | 50 years to win the first Test series against English

Previous Post
CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌
Next Post
Huzurabad By-Election 11 Police-check-Posts:15 లక్షలు నగదు స్వాధీనం
CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌
Huzurabad By-Election 11 Police-check-Posts:15 లక్షలు నగదు స్వాధీనం

Recent Posts

Menu