Hardik-Pandya’s Watches Seized At-Airport:హార్దిక్ పాండ్యా వాచ్‌లను స్వాధీనం చేసుకున్నా కస్టమ్స్ అధికారులు

Hardik-Pandya’s Watches Seized At-Airport

Hardik-Pandya’s Watches Seized At-Airport

iRAYSMEDIA

Hardik-Pandya’s Watches Seized At-Airport:ICC T20 వరల్డ్ కప్ 2021 జరిగే UAE నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా వద్ద విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నాయని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు..
ఇవి విదేశీ చేతి గడియారాలను కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు సోదాలు చేశారు.

గత కొంతకాలంగా ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం దుబాయ్‌ నుంచి ముంబయి వచ్చిన హార్దిక్‌ పాండ్య వద్ద రెండు విదేశీ వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాచ్‌లకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో కస్టమ్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాచ్‌ల విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని సమాచారం.

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2021లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు UAE నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

READ MORE:

1.5 lakh new corona cases in the country

Drugs Seized In Hyderabad:హైదరాబాద్ లో భారీగా Drugs పట్టి వేత

Previous Post
Puneeth Rajkumar Love Story: పునీత్ రాజ్‌కుమార్ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా
Next Post
24 hours Postmortem Services : ఇకనుండి 24 గంటలు పోస్టుమార్టం సేవలు
Puneeth Rajkumar Love Story: పునీత్ రాజ్‌కుమార్ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా
24 hours Postmortem Services : ఇకనుండి 24 గంటలు పోస్టుమార్టం సేవలు

Recent Posts

Menu