నష్టపోయిన రైతులకు శుభవార్త : Good News to FARMERS

నష్టపోయిన రైతులకు శుభవార్త

నష్టపోయిన రైతులకు శుభవార్త  : iRAYSMEDIA- HYDERABAD NEWS

నష్టపోయిన రైతులకు శుభవార్త : గత సంవత్సరం వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
నష్టపోయిన రైతులకు రానున్న 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.

అలాగే నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన హైకోర్టు… నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. అంతే కాకుండా పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది.. తెలంగాణలో గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 

READ MORE :

Exams in regional languages:ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలి | Exams should be conducted in regional languages

Insurance to handloom workers: రైతు భీమా తరహాలో చేనేత కార్మికులకు మేము భీమా అందిస్తాము | We provide insurance to handloom workers in the same way as farmers insurance

Previous Post
High Court fines Sourav Ganguly:గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు
Next Post
మళ్ళీ విజృంభిస్తున్న కరోనా : GHMC లో కొత్తగా 80 కేసులు : 80 NEW CORONA CASES IN KUKATPALLY
High Court fines Sourav Ganguly:గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు
మళ్ళీ విజృంభిస్తున్న కరోనా : GHMC లో కొత్తగా 80 కేసులు : 80 NEW CORONA CASES IN KUKATPALLY

Recent Posts

Menu