GHMC Fines Trs Flexis:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ భారీ జరిమాన

GHMC Fines Trs Flexis |

GHMC Fines Trs Flexis

iRAYSMEDIA

GHMC Fines Trs Flexis

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ లోని పలు చోట్ల ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై పలువురు మంత్రులకు ఎమ్మెల్యేలకు తదితరులకు జీహెచ్ఎంసీ భారీ జరిమానాలు విధించింది.

 జరిమానాలు
మంత్రి మల్లారెడ్డికి రూ. 10 వేలు,
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ. లక్షా 5 వేలు,
ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ. 2 లక్షల 35 వేలు,
మేయర్ గద్వాల్ విజయలక్ష్మీకి రూ.25 వేలు,
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు రూ. 2 లక్షలు,
టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరిట రూ. 95 వేల జరిమాన విధించింది.అయితే జీహెచ్ఎంసీ సర్వర్ పని చేయకపోవడంతో జరిమాన విషయంలో ఆలస్యమైనట్టు తెలుస్తోంది.

READ MORE:

Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్

Huzurabad By Poll: హుజురాబాద్ లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Previous Post
Huzurabad By Poll: హుజురాబాద్ లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
Next Post
Huzurabad By-Election Today Update:డబ్బుతో పట్టుబడ్డ TRS నేతను వదిలేసినా అధికారులు
Huzurabad By Poll: హుజురాబాద్ లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
Huzurabad By-Election Today Update:డబ్బుతో పట్టుబడ్డ TRS నేతను వదిలేసినా అధికారులు

Recent Posts

Menu