Gachibowli Stadium Hyderabad News:  గచ్చిబౌలి స్టేడియాన్ని కాపాడాలని ధర్నా

Gachibowli Stadium Hyderabad News

Gachibowli Stadium Hyderabad News, iRAYSMEDIA

Gachibowli Stadium Hyderabad News: క్రీడాకారులు,అథ్లెట్లు గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. స్టేడియాన్ని కాపాడాలని ధర్నా చేపట్టారు.

హైదెరాబాద లో టిమ్స్‌ ఆసుపత్రి కోసం ఇప్పటికే 9 ఎకరాలు కేటాయించగా.. గచ్చిబౌలి స్టేడియంలోని మరో 5 ఎకరాలు టిమ్స్‌కు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అథ్లెట్లు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక స్టేడియం గచ్చిబౌలి స్టేడియమని, దాన్ని కూడా హాస్పిటల్‌కు ఇవ్వడం అన్యాయం అంటూ ఆందోళన చేపట్టారు.

హాస్పిటల్స్ వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్ ఫిట్‌నెస్‌ తప్పనిసరి అని అథ్లెట్లు చెబుతున్నారు. PV సిధూ ఇండియా కి ఒలంపిక్‌ పథకం సాధించింది అంటే అది గచ్చిబౌలి స్టేడియం వల్లనే అని, అలాంటి స్టేడియం విచ్చినం చేయడం సరైనది కాదని అంటున్న ఆధ్లెట్స్ క్రీడాకారులు వారి తల్లిద్రందుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

READ MORE;

Huzurabad By Election News : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు TRS పార్టీ బీ-ఫారం

Sajjanar TSRTC Employees Salary : TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

Previous Post
Huzurabad By Election News : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు TRS పార్టీ బీ-ఫారం
Next Post
Supreme-Court Serious 0n Bharat-Bandh:రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం
Huzurabad By Election News : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు TRS పార్టీ బీ-ఫారం
Supreme-Court Serious 0n Bharat-Bandh:రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం

Recent Posts

Menu