Fun Bucket Bhargav Case:మళ్ళి జైలుకి వెళ్లనున్న ఫన్ బకెట్ భార్గవ్

fun backet bhargav case

Fun Bucket Bhargav Case

iRAYSMEDIA

Fun Bucket Bhargav Case:టిక్‌టాక్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ గురించి మన అందరికి తెలిసిందే. భార్గవ్ యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు.యూట్యూబ్ ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ కి పలువురు అమ్మాయిలతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది

చెల్లి చెల్లి అని 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఫన్ బకెట్ భార్గవ్ జైలు పాలైన విషయం తెలిసిందే. ఆ బాలికను లోబరుచుకోవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో పెందుర్తి పోలీసులను ఏప్రిల్ 16న పెందుర్తి పోలీసులను బాలిక తల్లి ఆశ్రయించింది

‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు. అయితే భార్గవ్ సుమారు 94 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నడు .బెయిల్ పై జైలు నుండి వచ్చిన భార్గవ్ మళ్లీ యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా తాను నిర్దోషిని అని చెప్పే ప్రయత్నం చేశారు. నెటిజెన్స్ మాత్రం అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బెయిల్ పై బయటకు వచ్చాక భార్గవ్ షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు దీంతో భార్గవ్ పై మెమో ఫైల్ చేశారు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ వీడియోలు చేసినట్లు మెమో లో పొందుపరిచారు పోలీసులు. ఈ క్రమంలో భార్గవ్ బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించింది పోక్సో కోర్టు.

READ MORE:

Stopped Health Card In Nims Hospital:బ్రేక్ పడిన హెల్త్ కార్డ్స్

Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

 

Previous Post
Stopped Health Card In Nims Hospital:బ్రేక్ పడిన హెల్త్ కార్డ్స్
Next Post
4-year-old’s-body found in Banjara-Hills :బంజారాహిల్స్ లో చిన్నారి మృతదేహం కలకలం
Stopped Health Card In Nims Hospital:బ్రేక్ పడిన హెల్త్ కార్డ్స్
4-year-old’s-body found in Banjara-Hills :బంజారాహిల్స్ లో చిన్నారి మృతదేహం కలకలం

Recent Posts

Menu