Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు

Etela Rajender Shocking comments

Etela Rajender Shocking comments, HUZURABAD NEWS

iRAYSMEDIA

Etela Rajender Shocking comments:హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యం లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. TRS ప్రభుత్వం లో పదవుల కోసం పెదవులు మూసింది హరీష్ రావు అని… KCR సీఎం కుర్చీకి ఎసరు పెట్టింది హరీష్ మరియు కేటీఆర్ లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల.

Etela Rajender Shocking comments

KCR ప్రదీప్ చంద్రకు మీరు ఇచ్చిన గౌరవం ఏంది? ప్రదీప్ చంద్ర ఒక దళిత బిడ్డ అని అందుకే KCR రిటైర్డ్ మెంట్ ఫంక్షన్ కి రాలేదన్నారు.అలాగే అకునూరి మురళి ఉసురు పోసుకున్నవాడు కెసిఆర్ అని నిప్పులు చెరిగారు. KCR కి దళిత బంధు ఇచ్చే ధైర్యం లేదు,దళిత బంధు ఇవ్వాలనే ప్రేమ లేదు కాబట్టి దళిత బంధు డబ్బులు ఇవ్వడం లేదని…సీఎం కెసిఆర్ మరియు హరీష్ రావు తన పేరు మీద దొంగ లేఖ తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీలు గెలిచిన నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలు ఆగిపోయాయా? ఇక్కడ ఎలా ఆగిపోతాయని ప్రశ్నించారు.దళితులకు దళిత బంధు రాకపోతే దాని పూర్తి భాధ్యత తనదేనని.. దళిత బంధు ఇవ్వకపోతే కెసిఆర్ కి చావు డప్పు కొట్టుడు ఖాయం అని శోభక్క అంటుందన్నారు.

READ MORE:

Hyderabad Sri-Krishna-Jewellers 1100-KG Gold-Scam:11 వందల కిలోల బంగారాన్ని దారి మళ్లించినట్లు ఆరోపణలు

World 1st Malaria-Vaccine For-Children:మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్

Previous Post
Hyderabad Sri-Krishna-Jewellers 1100-KG Gold-Scam:11 వందల కిలోల బంగారాన్ని దారి మళ్లించినట్లు ఆరోపణలు
Next Post
Parakala MLA-Challa-Dharma-Reddy Over Bathukamma-Incident:బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్

Recent Posts

Menu