Etela-Rajender Gives-Clarity On-Joining Congress-Party: కాంగ్రెస్ లో చేరిక పై క్లారిటీ ఇచ్చిన ఈటల

Etela-Rajender Gives-Clarity On-Joining Congress-Party

Etela-Rajender Gives-Clarity On-Joining Congress-Party

iRAYSMEDIA

Etela-Rajender Gives-Clarity On-Joining Congress-Party:హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరుతారని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ని ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఎన్నికల ముందు రహస్యంగా కలిశారని కేటీఆర్ ఆరోపించారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు. రాజకీయ నాయకుడు అనేవాడు విశాలమైన ఆలోచనలు చేయాలని అన్నాడు.ఎవరినైనా సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏంటని డైరెక్ట్ గా కలవచ్చని అన్నారు ఈటల.

ఒకప్పుడు ఏదైనా అవసరం ఉంటె వైఎస్ఆర్ తో కొట్లాడి కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవారిమని చెప్పారు. కానీ ఇప్పుడు తెరాస పార్టీ లో ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. తనకు పార్టీలు మారే స్వభావం లేదని చివరిదాకా టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుదాం అనుకున్నానని… కానీ వాళ్లే నన్ను చెడగొట్టారు అని వ్యాఖ్యానించారు ఈటల.

హుజురాబాద్ లో తన గెలుపుకు బిజెపి నాయకులు చాల కృషి చేశారని ఈటెల వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పటు పలువురు బీజేపీ కీలక నేతలు తన వెంట ఉన్నారని అన్నారు.

 

ఇవి కూడా చదవండి:

MLA BALARAJU ABUSED LANGUAGE: నోరుజారిన ఎమ్మెల్యే బాలరాజు చుక్కలు చూపించిన ఖాకీలు

CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike:పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదన్న సీఎం కెసిఆర్

Previous Post
CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike:పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదన్న సీఎం కెసిఆర్
Next Post
Teenmar Mallanna Release Update: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు
CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike:పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదన్న సీఎం కెసిఆర్
Teenmar Mallanna Release Update: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

Recent Posts

Menu