Encounter In Kashmir Today:  జమ్ముకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Encounter In Kashmir Today

Encounter In Kashmir Today,JAMMU KASHMIR NEWS

iRAYSMEDIA

Encounter In Kashmir Today: జమ్ముకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు నిర్దారించారు

ఉగ్రవాదులకు , భద్రతా బలగాలకు మధ్య బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎదురుకాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందాడు.

Encounter In Kashmir Today

గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం రావడం తో స్థానిక పోలీసులు మరియు భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. అయితే ఉగ్రవాదులకు , భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందినట్లు కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.
మృతి చెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని, ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

Encounter In Kashmir Today

మరో ఘటన

అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగింది, ఈ ఎన్కౌంటర్ లో ఓ టెర్రరిస్టు మృతి చెందాడు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలైనట్టు అధికారులు పేర్కొన్నారు.

READ MORE:

Encounter in Kashmir in the early hours of Monday

Tension in UP: యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఫోర్సెస్ ఆపరేషన్ ప్రారంభిస్తాయి | Anti-Terrorist Squad Forces start Operation

Tamil-Nadu CM MK-Stalin Convoy: సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య కుదింపు

Previous Post
Tamil-Nadu CM MK-Stalin Convoy: సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య కుదింపు
Next Post
Maa Elections Prakash Raj:ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా
Tamil-Nadu CM MK-Stalin Convoy: సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య కుదింపు
Maa Elections Prakash Raj:ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా

Recent Posts

Menu