Drugs Seized In Hyderabad:హైదరాబాద్ లో భారీగా Drugs పట్టి వేత

Drugs Seized In Hyderabad

Drugs Seized In Hyderabad

iRAYSMEDIA

Drugs Seized In Hyderabad:హైదరాబాద్ లో భారీగా drugs పట్టి వేత.

హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా కు డ్రగ్స్ పంపుతున్న ముఠా.

ఫొటోస్ ఫ్రేమ్ వెనుకాల డ్రగ్స్ పెట్టీ పార్సెల్ చేస్తున్న ముఠా.

Dri , city police జాయింటు ఆపరేషన్ లో ఇద్దరు అరెస్ట్.

బేగం పేట లోని international పార్సెల్ ఆఫీసు లో సోదాలు.

హైదరాబాద్లో డ్రగ్ ఏపీడ్రిని తయారుచేసి పంపుతున్న ముఠా..

22 ఫోటో frames వెనుకాల డ్రగ్స్ పెట్టీ పంపుతున్న ముఠా.

14 కిలో లల డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్న పోలీస్.

5.5 కోట్ల విలువ గల డ్రగ్స్ పట్టివేత.

ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి 300 కేజీలు పైచిలుకు డ్రగ్స్ ఆస్ట్రేలియా కు పంపినట్లు గా గుర్తింపు..

READ MORE:

Corona Cases In India:దేశంలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

Hyderabad Most-Surveilled-City In World:టాప్ 20 సర్వైల్డ్ నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానం

Previous Post
Hyderabad Most-Surveilled-City In World:టాప్ 20 సర్వైల్డ్ నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానం
Next Post
Covaxin Found To Be 77.8% Effective : కోవాక్సిన్ 77.8% సమర్ధత కలిగిన వాక్సిన్
Hyderabad Most-Surveilled-City In World:టాప్ 20 సర్వైల్డ్ నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానం
Covaxin Found To Be 77.8% Effective : కోవాక్సిన్ 77.8% సమర్ధత కలిగిన వాక్సిన్

Recent Posts

Menu