Dravid Appointed Team-India Head-Coach:టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్

Dravid Appointed Team-India Head-Coach

Dravid Appointed Team-India Head-Coach,SPORTS NEWS

iRAYSMEDIA

Dravid Appointed Team-India Head-Coach:

టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్
వరల్డ్ కప్ తో ముగియనున్న రవి శాస్రి పదవి కాలం
2023 వరకు హెడ్ కోచ్ గా కొనసాగనున్న ద్రవిడ్
ద్రవిడ్ తో సమావేశమైన బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మరియు సెక్రెటరీ జైషా
ద్రావిడ్ కూడా ఓకే చెప్పడంతో హెడ్ కోచ్ గా నియమించింది బీసీసీఐ

Dravid appointed Team-India head-coach

వరల్డ్ కప్ అనంతరం కోహ్లీ T20 కెప్టెన్సీ నుండి తప్పొకోని రోహిత్ శర్మకు పగ్గాలు రాబోతున్న తరుణం లో ధోని మెంటర్ గా ఉండబోతున్న విషయం తెలిసిందే ఐతే రాహుల్ ద్రవిడ్ని హెడ్ కోచ్ నియమించాలని గత కొంత కాలంగా చర్చ జరుగుతుంది.గతం లో బీసీసీఐ రిక్వెస్ట్ చేస్తే ద్రవిడ్ ఆ సమయం లో అండర్ 19 కోచ్ గా ఉండటం వాళ్ళ మెంటల్ గా ప్రిపేర్ లేనని బీసీసీఐ కి తెలియజేసాడు..

 

దుబాయ్ లో ఐపీల్ ఫైనల్ జరుగుతున్న సందర్భం లో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మరియు సెక్రెటరీ జైషా కూడా రాహుల్ ద్రవిడ్ తో పర్సనల్ గా డిస్కస్ చేసినట్లు సమాచారం.
ఎట్టకేలకు రాహుల్ ద్రవిడ్ కంఫర్మ్ చేసాడు అలాగే బీసీసీఐ కూడా కంఫర్మ్ చేసింది ఐతే ఈ T20 వరల్డ్ కప్ పూర్తయ్యే వరకు రవి శాస్రి కంటిన్యూ అవుతాడని …వరల్డ్ కప్ అనంతరం రాహుల్ కి బాధ్యత అప్పగిస్తారని బీసీసీఐ స్పష్టం చేసింది.

Dravid Appointed Team-India Head-Coach

అలాగే పరస్ మ్హమ్బరేయ్ ప్రధాన బౌలింగ్ కోచ్ గా ఉండనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

కోచ్ క్యాపబిలిటీస్

రాహుల్ ద్రవిడ్ ఒక అద్భుత కోచ్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే అండర్ 19 నుండి అంతో మంది మెరుకలాంటి కుర్రాల్ని సాన బట్టి టీం ఇండియా కి పంపాడు. అందులో సంజు శాంసన్, రిషబ్ పంతు లాంటి చాల ప్లేయర్స్ ని షైన్ చేసాడు. దీని బట్టి బీసీసీఐ ఒక మంచి డెసిషన్ తీసుకుందని చెప్పాలి.

READ MORE:

Dravid as head coach of the Indian team for Limited overs series

Bhuvaneswar Kumar revealed: భువనేశ్వర్ కుమార్ భారతదేశం యొక్క థ్రిల్లింగ్ గెలుపు తరువాత రాహుల్ ద్రవిడ్ యొక్క ప్రతిచర్యను వెల్లడించారు | Bhuvaneswar Kumar revealed Rahul Dravid’s reaction after the thrilling win of India

Previous Post
Maoist leader RK Dead:ఆర్కేది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అంటున్న ఆర్కే భార్య శిరీష
Next Post
Revanth Reddy Master Plan:ఇది జరుగుతే రేవంత్ రెడ్డి Next CM
Maoist leader RK Dead:ఆర్కేది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అంటున్న ఆర్కే భార్య శిరీష
Revanth Reddy Master Plan:ఇది జరుగుతే రేవంత్ రెడ్డి Next CM

Recent Posts

Menu