Director Puri Jagannadh Birthday:మందు గ్లాసుతో పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చార్మి

Tollywood, వినోదం
director puri jagannadh birthday

Director Puri Jagannadh Birthday, GOA,iRAYSMEDIA

Director Puri Jagannadh Birthday:తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . చిరంజీవి బాలకృష్ణ నుంచి నేటి అగ్రహీరోలైన ప్రభాస్ ,మహేష్ బాబు వరకు ప్రతి ఒక్కరితో పూరి జగన్నాథ్ సినిమాలు తీశారు.

అలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగు సినీ ఇండస్ట్రీ లోని దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు పూరీ జగన్నాథ్ . నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు,అలాగే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇందులో పూరి తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న హీరోయిన్ ఛార్మి కూడా బర్త్డే విషెస్ చెప్పింది. అయితే ఛార్మి చెప్పిన బర్తడే విషెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ చార్మి మందు గ్లాసుతో పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నాకెంతో ఇష్టమైన వ్యక్తి కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు.

నేను మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలపెట్టుకుంటూనే ఉన్నాను అంటూ ఛార్మి చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ముందు కూర్చో లో కూర్చున్న పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో ఛార్మి చేసిన బర్త్డే విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు మిగతా బాష సినిమాలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.

READ MORE:

Huzurabad By Election Date Fixed- హుజురాబాద్ ఉపఎన్నికల వివరాలు

 

Previous Post
Huzurabad By Election Date Fixed- హుజురాబాద్ ఉపఎన్నికల వివరాలు
Next Post
High Court fines Sourav Ganguly:గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు
Huzurabad By Election Date Fixed- హుజురాబాద్ ఉపఎన్నికల వివరాలు
High Court fines Sourav Ganguly:గంగూలీకి అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారనే ఆరోపణలు

Recent Posts

Menu