Dharani Portal Latest News:ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

టాలీవుడ్
Dharani Portal Latest News

Dharani Portal Latest News,HYDERABAD iRAYSMEDIA

Dharani Portal Latest News:ధరణి పోర్టల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ల్యాండ్ రిజిస్ట్రేషన్, పట్టా పేపర్స్ మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుండి … విపక్షాల నుండి,ప్రజల నుండి అనేక విమర్శలు వెతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెరాస ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది

ధరణి పోర్టల్ రికార్డుల్లో తప్పుగా పడిన యజమాని పేరును సరిచేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. కొన్నిచోట్ల పట్టాదారు పేరుకు బదులుగా అతని ఇల్లు,ఇంటి స్థలం అని నమోదయింది. ఇలాంటి వాటిని సరిచేసుకునేందుకు పట్టాదారు కి సంబందించిన , భూమి వివరాలు, పాత పాస్ బుక్, రిజిస్ట్రేషన్ పేపర్స్ , భూమి ఫోటో మరియు వీడియోను ధరణి పోర్టల్ దరఖాస్తులో చేర్చాల్సి ఉంటుంది. పట్టాదారు నేరుగా ధరణి పోర్టల్ సైట్ ని లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి పేరు సరిచేసుకోవచ్చు. ఇక ఈ కొత్త ఆప్షన్ వాళ్ళ ప్రజలకు కాస్త ఊరట కలిగించబోతుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Telangana government decision on migrant workers. Vaccines for 5 to 8 lakh

workersTelangana Govt  Jobs Notification: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై రేపు ఒక స్పష్టత రానుంది | Jobs Notification

Previous Post
Hyderabad ABVP Osamniya University:ABVP నాయకులపై వరుసగా నాలుగవ సారి కేసులు
Next Post
Maha Samudram Movie Update:RX 100″ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం
Hyderabad ABVP Osamniya University:ABVP నాయకులపై వరుసగా నాలుగవ సారి కేసులు
Maha Samudram Movie Update:RX 100″ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం

Recent Posts

Menu