Dengue Fever Central Alert: పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు 11 రాష్టాలకు కేంద్ర హెచ్చరిక

Breaking News, E-Paper, Health
dengue fever central alert

Dengue Fever Central Alert, iRAYSMEDIA

Dengue Fever Central Alert: ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటున్న తరుణం లో మళ్ళి డెంగ్యూ  ముప్పు పొంచి ఉందని, వైరస్‌ వ్యాప్తి చెందకుండా అలర్ట్‌గా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలు సహా 11 రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.

డెంగ్యూ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పింది. డెంగ్యూ విషయంలో గతం లో లాగ ముందస్తుగానే చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ సూచించింది. ముక్యంగా కర్ణాటక మధ్యప్రదేశ్‌, మరియు,గుజరాత్‌,కేరళతోపాటు మిగతా రాష్టాలైన యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో సీరోటైప్‌ సెకండ్‌ అనే డెంగీ ముప్పు పొంచి ఉన్నట్లు తెలియజేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ డెంగీ కేసులను ముందుగా గుర్తించి, ట్రీట్‌మెంట్లు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.హెల్త్‌ లైన్లు, మందులను రెడీ చేసుకోవాలని తెలిపింది. డెంగీ వ్యాప్తిపై ప్రజకు అవగాహన కూడా కలిపించాలని ప్రతిపాదించింది . ఇప్పటికే యూపీలోని ఫిరోజాబాద్‌లో దాదాపు 62 మంది డెంగ్యూ , వైరల్ ఫీవర్‌ కారణంగా చనిపోయారని ధ్రువీకరించింది .

దోమల నివారణకు చర్యలు చేపట్టి డెంగీ దోమల లార్వాలను నాశనం చేసేందుకు లార్విసైడ్‌లు సిద్ధంగా ఉంచాలని,అలాగే ఇదే సమయంలో పండగల సీజన్‌ కావడం వాళ్ళ కరోనా కేసులు పెరిగే ప్రమాదం కూడా ఉందని, కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న 15 రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

Read More;

Malaria in Telangana:తెలంగాణలో మలేరియా కాలానుగుణ జ్వరం | Malaria seasonal fever in Telangana

Covid-19 Third Wave: మూడవ దశ బెదిరింపుకు సిద్ధంగా ఉండండి | Be Ready for Third Wave Threat

Previous Post
Weather News From Hyderabad: తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు
Next Post
Hyderabad Tollywood drugs Case:ఢీ అంటే ఢీ అంటున్నKTR రేవంత్ రెడ్డి | Hyderabad News
Weather News From Hyderabad: తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు
Hyderabad Tollywood drugs Case:ఢీ అంటే ఢీ అంటున్నKTR రేవంత్ రెడ్డి | Hyderabad News

Recent Posts

Menu