Dengue Fever-Cases Rise-In Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు

Dengue Fever-Cases Rise-In Hyderabad

Dengue Fever-Cases Rise-In Hyderabad:

iRAYSMEDIA

Dengue Fever-Cases Rise-In Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో దోమలు ప్రతాపం చూపిస్తున్నాయి.
భారీగా నమోదవుతున్న డెంగ్యూ కేసులు
హాస్పిటల్స్ పెరుగుతున్న జ్వర పీడితుల సంఖ్య…ప్రజలు అప్రమథంగా ఉండాలని వైద్యుల సూచనా.

హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు దడ పుట్టిస్తున్నాయి,రోజు రోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇటీవల కురిసిన వర్షాలకు బస్తీలు కాలనీలలో చేత మురికి నీరు పేరుకుపోవడంతో దోమలు బాగా పెరిగిపోయాయి.దీంతో సీసొనాల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి.డెంగ్యూ బాధితులు హాస్పత్రులకు బారులు తీరుతున్నారు.
గాంధి ఉస్మానియా ఫీవర్ హాస్పత్రులతో పాటు బస్తి దవాఖానాల్లో చికిస్స కోసం క్యూ కడుతున్నారు.

జ్వరం విరేచనాలు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణతో హాస్పత్రి పాలవుతున్నారు.గత మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా దెంగు బెంబేలెత్తిస్తోంది.ఎప్పటి వరకు 4000 పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.అయితే ఇందులో దాదాపు సగం కేసులు గ్రేటర్ పరిధిలో నమోదయ్యాయి.

ఆగస్టు లో 620 సెప్టెంబర్ లో 1290 అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు.అయితే ఈ నెలలో ఇప్పటి వరకు ౮౫౦ కేసులు నమోదైనట్టు తెలిసింది.ఫీవర్ హాస్పత్రికి రోజు 600 నుండి 700 అవుట్ పేషెంట్స్ వస్తున్నట్లు డాక్టర్స్ చెప్తున్నారు.అంతే కాకుండా గాంధీ,నిమ్స్,ఉస్మానియాలో రోజు వారి 1800 కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.

RAED MORE

Malaria in Telangana:తెలంగాణలో మలేరియా కాలానుగుణ జ్వరం | Malaria seasonal fever in Telangana

Previous Post
Charminar Sunday Funday Event : చార్మినార్ దగ్గర ఆదివారం ఫండే ఈవెంట్
Next Post
Huzurabad By Election:గెల్లుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు
Charminar Sunday Funday Event : చార్మినార్ దగ్గర ఆదివారం ఫండే ఈవెంట్
Huzurabad By Election:గెల్లుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు

Recent Posts

Menu