Datsun Company Festival Disscounts: డాట్సన్ కంపెనీ వాహనాలపై భారీ డిస్కౌంట్స్

Datsun Company Festival Disscount

Datsun Company Festival Disscounts,

iRAYSMEDIA

Datsun Company Festival Disscounts:దసరా పండగ సీజన్‌ను పురస్కరించుకొని వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది డాట్సన్ కంపెనీ. డాట్సన్ పోర్టుఫోలియోలో ఉన్న అన్ని వాహనాలకు ఇవి వర్తిస్తాయి.

దసరా పండగ సీజన్‌ను పురస్కరించుకొని అత్యధికంగా రూ.40 వేల వరకూ రాయితీలు లభించనున్నాయి. గో రైడ్‌, గో’, గోప్లస్‌లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అయితే ఇ అవకాశం స్టాక్‌ ఉన్నంత వరకు లేదా అక్టోబర్‌ 31వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయని డాట్సన్ కంపెనీ పేర్కొంది. డీలర్‌ షిప్‌ స్థాయిలో వీటిల్లో మార్పులు ఉంటాయి. NIC అవకాశం ఉన్న చోట్ల మాత్రమే ఈ ఎక్స్‌ఛేంజీ బోనస్‌ లభిస్తుంది అని డాట్సన్ కంపెనీ ప్రకటించింది.

Datsun Company Festival Disscount

వీటిల్లో డాట్సన్‌ READY-GO ఫై రూ. 40 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలో రూ.20 వేల నగదు లబ్ధి కల్పించి రూ.15 వేల ఎక్స్‌ఛేంజి బోనస్‌ ఉన్నాయి. అలాగే దీంతోపాటు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.5 వేలు ఇవనున్నారు . ఇక అలాగే రూ. 40 వేల ఆఫర్‌ని డాట్సన్‌ గో హ్యాచ్‌ బ్యాక్‌ 5 సీటర్‌ మోడల్‌పై ఇచ్చారు. దీనిలో CASH BACK EX – CHANGE బోనస్‌ ఒక్కోటి రూ.20 వేల చొప్పున ఉంది. ఇటువంటి ఆఫరే గో ప్లస్‌ మోడల్‌పై కూడా ఉంది. 7 SEATER ఎంపీవీపై రూ.20 వేల నగదు లబ్ధి, రూ.20 వేలు ఎక్స్‌ఛేంజీ బోనస్‌ ఇస్తున్నారు.

 

READ MORE :

OTT release:ఈ వారం OTT లో విడుదల కానున్న సినిమాలు ఇవి | These are the movies that will be released in OTT this week

Mobile Numbers: మీ పేరులో ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోండి! | Find out how many mobile numbers are in your name!

Previous Post
Terrorist Arrested by DELHI POLICE : పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
Next Post
Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు
Terrorist Arrested by DELHI POLICE : పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు

Recent Posts

Menu