Dancer Sharath Sukhibava Mass-Video Dance:అయ్యయ్యో వద్దమ్మా మాస్‌ డాన్సర్‌ శరత్‌ని కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

Breaking News, Hyderabad news
Dancer Sharath Sukhibava Mass-Video Dance

Dancer Sharath Sukhibava Mass-Video Dance

iRAYSMEDIA

Dancer Sharath Sukhibava Mass-Video Dance:అయ్యయ్యో వద్దమ్మా అంటూ ఓవర్‌ నైట్‌లో సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయిన ‘డాన్సర్‌ శరత్‌’ అందరికీ తెలుసు.ఓవర్ నైట్ వైరల్ అయ్యాక ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, మోజ్‌ ఇలా ఏ సోషల్‌ మీడియా అకౌంట్‌ చూసినా అతని డాన్సు.. అతని మాటలే వినిపించాయి. ఎంత ఫేమస్‌ అయిపోయాడు అంటే ఒకప్పుడు నా వీడియోస్‌ను వైరల్‌ చేయండి ప్లీజ్ అని వేడుకున్న శరత్‌.. ఇప్పుడు మీమర్స్ అందరికీ అతనొక సబ్జెక్ట్‌ అయిపోయాడు.మాస్‌ డాన్సర్‌ శరత్‌ అంత ఫేమస్‌ అయ్యింది మాత్రం అయ్యయ్యో వద్దమ్మా అనే టీపొడి యాడ్‌తోనే. ఐతే ఇప్పుడు ఆ యాడే మాస్‌ డాన్సర్‌ శరత్‌ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. శరత్‌పై ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో డాన్సర్‌ శరత్‌కు బాగానే గాయాలయ్యాయి. ముక్కు నుంచి రక్తం కూడా వచ్చింది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

Dancer Sharath Sukhibava Mass-Video Dance

కొట్టింది ఎవరు?

ఈమధ్య హిజ్రాలపై గౌరవం పెరిగేలా ఒక టీపొడి యాడ్‌ను రూపొందించారు . మాస్‌ డాన్సర్‌ శరత్‌ ఆ టీ పొడి యాడ్‌ను రీ మేక్‌ చేసి తనదైన స్టైల్ లో తీన్మార్‌ డాన్సు చేశాడు. టీపొడి యాడ్‌ ని రీమేక్ చేస్తూ హిజ్రాలను కించపరిచాడు అనే భావనతో హిజ్రాలు శరత్‌పై దాడి చేసినట్లు సోషల్ మీడియా లో టాక్‌ వినిపిస్తోంది. అతడిపై జరిగిన దాడిని కొందరు ఎంజాయ్‌ చేస్తూ మీమ్స్ కూడా చేశారు. సడెన్‌గా అతడు ఫేమస్‌ అవ్వడం కొందరికి నచ్చకే అలా ట్రోల్‌ చేస్తున్నారని కొంత మంది అంటున్నారు. దాడి చేసింది ఎవరు? ఎందుకు చేశారు అన్న దానిపై క్లారిటీ రాలేదు. శరత్‌పై దాడిని కొందరు సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు. మరోవైపు దాడి జరిగినట్లు చెప్తున్న వ్యక్తి డాన్సర్‌ శరత్‌ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. మాస్‌ డాన్సర్‌ శరత్‌ అతనే స్వయంగా ఒక అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తే ఈ విషయంపై క్లారిటీ వచ్చేల లేదు.

READ MORE:

Violence erupts in Chicago: అమెరికన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చికాగోలో హింస చెలరేగింది | Violence erupts in Chicago on American Independence Day

Corona black dance in Telangana. Record level cases 10,122 new positives, 52 deaths

Previous Post
KCR Sensational-Comments On-Huzurabad By-Elections:హుజురాబాద్ లో గెలుపు గెల్లుదే అంటున్న సీఎం కెసిఆర్
Next Post
Motkupalli Joins In TRS: TRS లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
KCR Sensational-Comments On-Huzurabad By-Elections:హుజురాబాద్ లో గెలుపు గెల్లుదే అంటున్న సీఎం కెసిఆర్
Motkupalli Joins In TRS: TRS లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Recent Posts

Menu