Dalitha Bandhu Scheme : 14,400 మంది లబ్దిదారుల ఖాతాలో 10 లక్షలు జమ చేసిన ప్రభుత్వం

dalitha bandhu cm kcr

iRAYSMEDIA, DALITHA BANDHU NEWS

Dalitha Bandhu scheme : CM KCR దళితుల కోసం దళిత బంధు పథకం ప్రవేశ పెటారన్న విషయం మనకు తెలిసిందే .మొదటగా హుజురాబాద్ నియోజక వర్గం లో ఈ స్కీం అమలుచేయబోతుంది..

ఈ క్రమంలో హుజురాబాద్ లో ఉన్న దళిత బంధు లబ్ధు దారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది .
14,400 దళిత లబ్ది దారుల ఖాతాల్లో 10 లక్షల రూపాయలను, మంగళవారం రోజున నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.మరియు ఎవరైతే వలస వెళ్లారో వాళ్ళ కుటుంబాలని గుర్తించి అధికారులు రీ సర్వే చేయనున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా దళిత బంధు  దారులకు నిధులు జమ చేసినాట్లు అధికారులు చెప్తున్నారు … కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ గారు ఎప్పటి వరకు మొత్తం
రూ 1,200 కోట్లను దళిత లబ్దిదారులకు అందచేసినట్లు తెలిపారు ..

ఈ తరుణం లో CM KCR దళిత బంధు అమలు మిగతా విషయాల పై సమీక్షా నిర్వహించారు. ఈ దళిత బంధు తెలంగాణ ఉద్యమ స్పూర్తితో అమలు చేయాలనీ KCR గారు స్పష్టం చేసారు . ప్రభుత్వ లైసెన్సు రిజర్వేషన్ ని అరుహులైన దళితులకు కలిపిస్తామని CM KCR స్పష్టం చేసారు . ప్రతి సంవత్సరం 2 లక్షల దళితులకు 20 వేల కోట్లు దళిత బంధుకి కేటాయిస్తామని CM KCR తెలిపారు . అలాగే మరో 4 కొత్త మండలాల్లో ఈ దళిత బంధు స్కీం [dalitha bandhu scheme] అమలు పై సోమవారం CM KCR సమీక్షించారు .

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలను గౌరవించి దళితుల ఆర్థిక స్థితిగతుల అవసరాల దృష్ట్యా ఈ దళిత బంధు స్కీం ని వియవంతం చేయాలనే కోరిక తో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నట్లు CM KCR వివరించారు .

పైలట్ ప్రాజెక్ట్ గా ఎక్కడెక్కడ అమలు చేయబోతున్నారంటే…

ఉత్తర దిక్కు    :    తుంగతుర్తి నియోజకవర్గం తిర్మలగిరి మండలం
తూర్పు దిక్కు :    మధిర నియోజకవర్గం చింతకాని మండలం
దక్షిణం దిక్కు :    అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చరగొండ మండలం
పశ్చిమ దిక్కు :     జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలం పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని CM KCR తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Dalit Bandhu Scheme: కుటుంబానికి దళిత బంధు రూ .10 లక్షలు | Dalit Bandhu Scheme Rs 10 lakh for the family

Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast

Previous Post
Hyderabad Vinayaka Nimarajanam:వినాయక నిమర్జనానికి అనుమతి ఇవ్వని అధికారులు | Hyderabad News
Next Post
Telangana Govt  Jobs Notification: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై రేపు ఒక స్పష్టత రానుంది | Jobs Notification
Hyderabad Vinayaka Nimarajanam:వినాయక నిమర్జనానికి అనుమతి ఇవ్వని అధికారులు | Hyderabad News
Telangana Govt  Jobs Notification: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలపై రేపు ఒక స్పష్టత రానుంది | Jobs Notification

Recent Posts

Menu