Dalit Bandhu Scheme:Telangana-GOVT Ready to Spend 250cr

Telangana-GOVT Ready to Spend 250cr For Dalit Bandhu Scheme

Dalit Bandhu Scheme

iRAYSMEDIA

Dalit Bandhu Scheme:తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కోసం రూ.250 కోట్ల నిధులను విడుదల
సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐన రామకృష్ణారావు.

తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కోసం రూ.250 కోట్ల నిధుల్ని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి రూ. 100 కోట్లను ,
అలాగే సూర్యాపేట జిల్లా లోని తిర్మలగిరి మండలానికి రూ. 50 కోట్లను ,
నాగర్ కర్నూల్ జిల్లా-అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి మరో రూ. 50 కోట్లను
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి రూ.50 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ నాలుగు మండలాల్లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

READ MORE:

Revanth Reddy Press Meet:హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత TRSలో తిరుగుబాటు తప్పదన్నరేవంత్‌రెడ్డి

Milad UN Nabi Rally-Hyderabad:మిలాద్‌- ఉన్‌- నబీ సందర్భంగా నగరంలో శాంతి ర్యాలీ

 

 

Previous Post
Milad UN Nabi Rally-Hyderabad:మిలాద్‌- ఉన్‌- నబీ సందర్భంగా నగరంలో శాంతి ర్యాలీ
Next Post
Ration Card New Update:రేషన్ కార్డు కొత్త రూల్స్
Milad UN Nabi Rally-Hyderabad:మిలాద్‌- ఉన్‌- నబీ సందర్భంగా నగరంలో శాంతి ర్యాలీ
Ration Card New Update:రేషన్ కార్డు కొత్త రూల్స్

Recent Posts

Menu