Cyclone In October-13th-14th:అక్టోబర్ 13, 14 తేదీల్లో తుఫాన్

Weather Forecast Today

Cyclone In October-13th-14th,hyderabad news

iRAYSMEDIA

Cyclone In October-13th-14th:రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే.
బంగాళాఖాతంలో మరొక తుఫాను ఏర్పడే అవకాశం ఉందని “భారత వాతావరణ శాఖ” హెచ్చరించింది .

Cyclone In October-13th-14th

తుఫాన్

వాతావరణ శాఖ బంగాళాఖాతంలో అక్టోబర్ 13, 14 తేదీల్లో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను 15న తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాను కారణంగా తెలంగాణలో మోస్తరు వర్షాలు అలాగే కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది వాతావరణ శాఖ.

Cyclone In October-13th-14th

తుఫాను కారణంగా రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తిలిపింది . హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వాన నీరు చేరింది.

READ MORE:

Etela Rajender Shocking comments: CM కుర్చీకి హరీష్ రావు,KTR ఎసరు

 

IT-Raids On Hetero-Drugs Companies:హెటిరో ఫార్మా కంపెనీలో ఐటి తనిఖీలు

Previous Post
IT-Raids On Hetero-Drugs Companies:హెటిరో ఫార్మా కంపెనీలో ఐటి తనిఖీలు
Next Post
MAA ELECTIONS : మా ఎన్నికల కోసం తరలి వస్తున్న సినీ ప్రపంచం
IT-Raids On Hetero-Drugs Companies:హెటిరో ఫార్మా కంపెనీలో ఐటి తనిఖీలు
MAA ELECTIONS : మా ఎన్నికల కోసం తరలి వస్తున్న సినీ ప్రపంచం

Recent Posts

Menu