Cooking Oil Price Drop:వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్

Cooking Oil Price Drop

Cooking Oil Price Drop

iRAYSMEDIA

Cooking Oil Price Drop: వంట నూనెల ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అనే చెప్పాలి . ఇప్పటి వరకు వంట నూనెలపై ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకం ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది

అలాగే వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్ ను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. కేంద్రం నిర్ణయంతో రిఫైన్డ్ వంటనూనెలపై ఇప్పటి వరకు 32.5 శాతం ఉన్నా బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 17.5 శాతానికి తగ్గింది.
పామాయిల్ పై అగ్రిసెస్ 7.5 శాతానికి అలాగే ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెపై అగ్రిసెస్ 5.5 శాతానికి తగ్గింది. అక్టోబరు 14 నుంచి వచ్చే సంవసరం మార్చి 31 వరకు ఈ తగ్గింపులు కొనసాగనున్నాయి అని కేంద్రం ప్రకటించింది.

READ MORE:

Sunday-Funday Events At Charminar:చార్మినార్‌ వద్ద కూడా FUNDAY వేడుక

Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు

Previous Post
Best Food For Diabetes:డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఏ ఆహార పదార్దాలు మంచివో తెలుసా
Next Post
Maha Samudram Movie Review:మహా సముద్రం మూవీ రివ్యూ
Best Food For Diabetes:డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఏ ఆహార పదార్దాలు మంచివో తెలుసా
Maha Samudram Movie Review:మహా సముద్రం మూవీ రివ్యూ

Recent Posts

Menu