Cooking-Gas Cylinder Prices Hiked:భారీగా పెరుగనున్న వంట గ్యాస్ ధరలు

LPG Cylinder Price Hike

Cooking-Gas Cylinder Prices Hiked

iRAYSMEDIA

Cooking-Gas Cylinder Prices Hiked

భారీగా పెరుగనున్న వంట గ్యాస్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్ లో గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. దీని కారణంగా వంట గ్యాస్ సిలిండర్ పై కూడా వంద రూపాయల నష్టం ఆయిల్ కంపెనీలు వస్తుంది .ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధరలు పెంచక తప్పదని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఐతే ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాలన్న తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. . ఈ నెల 6 తేదిన వంట గ్యాస్ సిలిండర్ పై 16 రూపాయలు పెరుగగా ఈ సంవత్సరం జులై నుంచి లెక్కిస్తే ఒక్కో సిలిండర్ పై 90 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం సౌదిలో గ్యాస్ ధరలు 60 శాతం ప్రగాడం వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో గ్యాస్ ధర టన్ను కి 60 వేల రూపాయలు పలుకుతోంది.

ఆయిల్ కంపెనీలపై సిలిండర్ కు వంద రూపాయల భారం పడనున్న తరుణంలో ఇందులో సబ్సిడీ భారాన్ని కేంద్రం ఎంతవరకు భరిస్తుందో తెలియకపోవడంతో…పెంపు ధరను ఇంకా నిర్ణయించ లేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ఐతే సబ్సిడీపై కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. సబ్సిడీ భరించడం కేంద్రం వల్ల కాకపోతే సిలిండర్ కు వంద రూపాయల పెంపు తప్పదని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి.14.2 కిలోల ప్రస్తుత సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర 899 రూపాయల 50 పైసలుగా ఢిల్లీ, ముంబైలో ఉండగా….కోల్ కతాలో 926 రూపాయలుగా ఉంది. సంవత్సరానికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరపై అందిస్తున్నారు.

READ MORE:

Paytm Excellent Offer: Paytm అద్భుతమైన ఆఫర్: Paytm ఎక్సలెంట్ ఆఫర్ రూ .2700 క్యాష్ బ్యాక్ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే | Paytm Excellent Offer ‌Rs.2700 Cashback If Booked Gas Cylinder

Fuel Prices: రెండు రోజులుగా ఇంధన ధరలు పెరగడం లేదు | Fuel prices not rising for two days

Previous Post
Cricketer VVS-Laxman Political Entry:మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రం
Next Post
Huzurabad By Election:రంగంలోకి ఎన్నికల అధికార బృందాలు
Cricketer VVS-Laxman Political Entry:మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రం
Huzurabad By Election:రంగంలోకి ఎన్నికల అధికార బృందాలు

Recent Posts

Menu