Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast

cm kcr dalitha bandhu
Cm Kcr Shocking Decision అన్ని కులాలకు 10 లక్షలు

HYDERABAD Dalitha Bandhu NEWS : సీఎం కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి . అన్ని ఇతర కులాలలో ఉన్న పేదలకు పది లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచనలో ఉన్నారు ..అందరికి దళిత బంధు లాంటి ప్రథకం ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు
ఈ దళిత బంధు అమలు విషయంలో ప్రభుత్వం తో అన్ని కులాల ప్రజలు సహకరించాలని రాబోయే సంవత్సరం నుండి ఈ దళిత బంధు పథకం కోసం 20 వేల కోట్లు ప్రవేశ పెడతామని స్పష్టం చేసారు CM KCR.

 

సంవత్సరానికి 2 లక్షల దళితన కుటుంబాలకు ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు పరిస్థితి అనుకూలించి ప్రజలు సహకరిస్తే ఇంకా నిధులు పెంచే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చూసామని  చెప్పారు CM KCR.
దళితులు రైతు బంధు లాంటి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన అభ్యంతరం వ్యక్తం చేయలేదు అన్నారు సీఎం కెసిఆర్ . దళిత
ప్రజలు మాకు కూడా ఏదో ఒక మేలు చేయాలి అని మాత్రమే ఆశించారన్న “CM KCR”

 

ఇవి కూడా చదవండి :

Dalit Bandhu Scheme: కుటుంబానికి దళిత బంధు రూ .10 లక్షలు | Dalit Bandhu Scheme Rs 10 lakh for the family

Dalit Bandhu money distribution: దళిత బంధు నేడు రూ. 10 లక్షలు దళిత ఖాతాలలోకి | Dalitha Bandhu Rs 10 lakh into Dalit accounts today

 

Previous Post
దిశ కేసు తరహా ఈ నిందితుడిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్న రేవంత్ రెడ్డి | Revanth Reddy About 6 Years old Girls
Next Post
khairathabad ganesh:ఖైరతాబాద్ గణేష్ కి తొలిసారి తలపాగా ఎవరిచ్చారో తెలుసా | Hyderabad News
దిశ కేసు తరహా ఈ నిందితుడిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్న రేవంత్ రెడ్డి | Revanth Reddy About 6 Years old Girls
khairathabad ganesh:ఖైరతాబాద్ గణేష్ కి తొలిసారి తలపాగా ఎవరిచ్చారో తెలుసా | Hyderabad News

Recent Posts

Menu