CM KCR : ఆర్టీసీ పరిస్థితిపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

cm kcr

CM KCR HYDERABAD  NEWS

iRAYSMEDIA

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, ఆర్టీసీ పరిస్థితిపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద అటు కరోనా, ఇటు పెరిగిన డీజిల్ రేట్ల భారం నేపథ్యంలో తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన విధి విధానాలపై కొనసాగుతున్న చర్చ.
సమావేశంలో పాల్గొన్న ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మేల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణా రావు తదితరులు.

 

READ MORE:

Talasani Srinivas Yadav: తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య మరియు పాడి పరిశ్రమ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుందని చెప్పారు | Talasani Srinivas Yadav said that the Telangana government has taken several steps for the development of the film industry, Animal Husbandry, Fisheries and Dairy

 

Previous Post
Chhattisgarh News :మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న భార్య, భర్త లు ఇద్దరు లొంగుబాటు.
Next Post
TTD Online Ticket Booking: రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు
Chhattisgarh News :మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న భార్య, భర్త లు ఇద్దరు లొంగుబాటు.
TTD Online Ticket Booking: రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు

Recent Posts

Menu