CM-KCR Plenary Meeting Today:మార్చి నెల వరకు అన్ని నియోజక వర్గాల వారికి దళిత బంధు

CM-KCR Plenary Meeting Today

CM-KCR Plenary Meeting Today

iRAYSMEDIA

CM-KCR Plenary Meeting Today:తెరాస ప్లీనరీ సమావేశం సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. టీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని.. 425 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు టిఆర్ఎస్ కు ఉన్నాయని ప్లీనరీ సమావేశంలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌

తెరాస పార్టీ కార్యాలయం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తామని స్పష్పం చేశారు.తెలంగాణలోని ఉన్న అన్ని నియోజక వర్గాల వారికి దళిత బంధు అందిస్తామని మార్చి నెల వరకు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ అమలు లోకి వచ్చిన తర్వాత దళిత బంధును ఆపారని. నవంబర్‌ 4 తర్వాత దళిత బంధును ఇచ్చి తీరుతామని స్పష్టం చేసారు . దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన ఉద్వేగ భరిత వాతావరణం.. ఆవేశాన్ని.. పరిస్థితులను. సామాజిక అభివృద్ధి వైపు మార్చగలిగామని చెప్పారు. తెలంగాణ వస్తే కారు చీకట్లు వస్తాయని. అభివృద్ధి అసలు జరగదని. పరిపాలన సాధ్యం కాదని అన్నారని ప్లీనరీ సమావేశంలో గుర్తు చేశారు. కానీ. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్టం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. 3 కోట్ల టన్నుల వారి ధాన్యం పండించి వ్యవసాయ ఉత్పత్తులు సాధించామని అలాగే విద్యుత్ ఉత్పత్తి లో నెంబర్ లో వన్ గా నిలిచామని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతాలు సాధిస్తుందన్నారు.ఇతర రాష్టాల వారు తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని చెప్పారు సీఎం కేసీఆర్‌.

READ MORE:

Revanth Reddy Press Meet:హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత TRSలో తిరుగుబాటు తప్పదన్నరేవంత్‌రెడ్డి

Telangana cabinet meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. హుజూరాబాద్ ఉప ఎన్నికపై దృష్టి | Telangana cabinet meeting today. Focus on Huzurabad by-election

Previous Post
India VS Pakistan T20 :భారత్ – పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై రామ్ గోపాల్ వర్మ కీలక ట్వీట్
Next Post
Rajinikanth honoured with Dadasaheb-Phalke-Award:దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నా రజనీకాంత్
India VS Pakistan T20 :భారత్ – పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై రామ్ గోపాల్ వర్మ కీలక ట్వీట్
Rajinikanth honoured with Dadasaheb-Phalke-Award:దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నా రజనీకాంత్

Recent Posts

Menu