CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌

cm kcr good news to singareni employees

CM-KCR Good-News To Singareni-Employees

iRAYSMEDIA 

CM-KCR Good-News To Singareni-Employees: CM కెసిఆర్ తెలంగాణ సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పారు. తెలంగాణ సింగరేణి కార్మికులందరికీ దసరా పండగ బోనస్ ప్రకటించారు.

మంగళవారం సింగరేణిపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్‌

సింగరేణి లాభాల్లో ఉన్న 29 శాతం వాటాను బోనస్‌గా తెలంగాణ సింగరేణి కార్మికులకు ఇవ్వాలని TRS రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. CM KCR గతేడాది ఇచ్చిన బోనస్‌ కంటే అదనంగా 1 శాతం పెంచి 29 శాతం బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. అయితే సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను బోనస్‌ను దసరా పండగ ముందే చెల్లించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు.

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బోనస్ ప్రకటించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. సింగరేణి లాభాల్లో 29% వాటాను దసరా పండగ కానుకగా కార్మికులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన CM KCR గారికి కార్మికుల తరుపున కృతజ్ఞతలు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్టంలో మాత్రమే సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున లాభాల్లో వాటా ఇవ్వడం గర్వకారణం.. అంటూ ఎమ్మెల్సీ కవిత ట్విట్ చేశారు.

READ MORE:

Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్

సింగరేణి చైర్మన్ చొరవతో సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్

Previous Post
Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్
Next Post
Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం
Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్
Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం

Recent Posts

Menu