CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike:పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదన్న సీఎం కెసిఆర్

Telangana MLC Candidates List

CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike

iRAYSMEDIA

CM-KCR Fires-on Central-Govt-over Petrol-Price-Hike
పెట్రోల్ ,డీజిల్ ధరలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇతర రాష్ట్రాల తరహా తెలంగాణాలో పెట్రోల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గించే సమస్యే లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం కెసిఆర్. మేము ఏడేళ్ల లో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచలేదన్నారు. మమ్ముల్ని తగ్గించమని అడిగేది ఎవరు ? అని ప్రశ్నించారు.

కేంద్రం మొత్తం సెస్ తగ్గించాలని డిమాండ్ చేశారు కెసిఆర్. ఇంకా అవసరం అయితే.. పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గించాలని ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తామని హెచ్చరించారు సిఎం కెసిఆర్. తెలంగాణలో పంట పండితే మీ కళ్లు మండుతున్నాయా? ముఖ్యమంత్రి తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరితో ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామనీ హెచ్చరించారు సీఎం కెసిఆర్. పంజాబ్ ధాన్యం కొని తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌.

READ MORE:

Petrol and diesel prices: పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి | Petrol and diesel prices continue to fluctuate

Congress protest: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన తెలిపింది | Congress protest against hike in petrol and diesel prices

Previous Post
MLA BALARAJU ABUSED LANGUAGE: నోరుజారిన ఎమ్మెల్యే బాలరాజు చుక్కలు చూపించిన ఖాకీలు
Next Post
Etela-Rajender Gives-Clarity On-Joining Congress-Party: కాంగ్రెస్ లో చేరిక పై క్లారిటీ ఇచ్చిన ఈటల
MLA BALARAJU ABUSED LANGUAGE: నోరుజారిన ఎమ్మెల్యే బాలరాజు చుక్కలు చూపించిన ఖాకీలు
Etela-Rajender Gives-Clarity On-Joining Congress-Party: కాంగ్రెస్ లో చేరిక పై క్లారిటీ ఇచ్చిన ఈటల

Recent Posts

Menu