CM KCR Assembly Speech:ఫసల్‌ బీమా అంతా బోగస్‌ అని శాసనసభలో సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

KCR Sensational-Comments On-Huzurabad By-Elections

CM KCR Assembly Speech,HYDERBAD NEWS

iRAYSMEDIA

CM KCR Assembly Speech:సీఎం కేసీఆర్‌ శాసనసభలో “ఫసల్‌-బీమా-యోజన”(fasal bima yojana ) శాస్త్రీయంగా లేదని తెలిపారు . ఫసల్‌ బీమా అంతా బోగస్‌ అని శాసనసభలో సీఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

ఈ ఫసల్‌ బీమాతో రైతులకు ఎలాంటి లాభం చేకూరడం లేదని.. దీనిపై కేంద్రానికి సూచనలు పంపుతామన్నారు . కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయన్నారు. కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తే ఆహార ధాన్యాల కొరత ఏర్పడకుండా ఆ బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు సీఎం కెసిఆర్ . కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే ఆహార ధాన్యాల కొరత ఉన్న సమయాల్లో వాటిని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించేందుకు వీలుగా అవకాశముంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ ప్రవేశ పెట్టడం ద్వారా రైతులకు చాలా ఉపశమనం కలిగిందన్నారు కేసీఆర్‌ గారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తరహా ఘటనలు మళ్ళి మరెక్కడా జరగకుండా ఉండేందుకు ధరణి తెచ్చామని చెప్పారు. అయితే కౌలుదారు మారినప్పుడల్లా మార్పులు చేసే బాధ్యత ప్రభుత్వంది కాదన్నారు . . క్షేత్రస్థాయిలో గులాబ్‌ తుపాను బాధితులను ఆదుకుంటామని. నష్టం అంచనాపై కేంద్రానికి నివేదిక అందిస్తామని చెప్పారు.

READ MORE:

Bullet Train Zaheerabad News : జహీరాబాద్ కు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్

Central Government Road-Accident Schemes:ప్రాణాలను కాపాడిన వారికి రూ.5వేలు బహుబతి

Previous Post
Parakala MLA-Challa-Dharma-Reddy Over Bathukamma-Incident:బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్
Next Post
Telugu Bigg-Bos-5 Latest Update: విష్ణు ప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
Parakala MLA-Challa-Dharma-Reddy Over Bathukamma-Incident:బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్
Telugu Bigg-Bos-5 Latest Update: విష్ణు ప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Recent Posts

Menu