Civil Court Rejected KTR’s Petiton On Revanth Reddy : మంత్రి కేటిఆర్ కు ఎదురు దెబ్బ

Civil Court Rejected KTR's Petiton

Civil Court Rejected KTR’s Petiton On Revanth Reddy: మంత్రి కేటిఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది..

కేటిఆర్ వేసిన పరువు నష్ట దావా ను సిటీ సివిల్ కోర్టు సరైన పత్రాలు లేవని రిజెక్ట్ చేసింది. పూర్తి ఆధారాలతో రేపు మరో పిటీషన్ దాఖలు చేసేందుకు కేటిఆర్ ప్లాన్ చేస్తున్నారని కేటిఆర్ తరపు న్యాయవాది స్పష్టం చేసారు.

నా పరువుకు, ప్రతిష్టకు పూర్తి స్థాయి భంగం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తున్నారు అని రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి కేటిఆర్ వ్యాఖ్యలు చేసారు. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కేటిఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు. డ్రగ్స్ కేసు లో కేటిఆర్ నిర్ధేషిత్వాన్ని నిరూపించుకునేందుకు రక్తం మరియు వెంట్రుకల నమూనాల పరీక్షలకు మీరు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రి కేటిఆర్ కు వైట్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటిఆర్  కొంత నొచ్చుకుని డ్రగ్స్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి విచారణకయినా సిద్ధం. రక్తం మరియు వెంట్రుక నమూనాలు ఇచ్చేందుకు రెడీ, ఈ వైట్ ఛాలెంజ్ కు నేను సిద్ధం కానీ రేవంత్ రెడ్డి తో ఈ ఛాలెంజ్ చేయలేను అని స్పష్టం చేసారు.

రేవంత్ రెడ్డి చంచల్గూడ జైలులో సావాసం చేసాడు. జైలు పక్షి వేసిన సవాలును నేను స్వికరించను. దమ్ముంటే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్ విసిరితే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఢిల్లీ లో ని ఎయిమ్స్ లోనే రక్త వెంట్రుక పరీక్షలు చేయించుకుంటాను. దానికి మీ రాహుల్ గాంధీ సిద్ధమా..?? అంటూ రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి కేటిఆర్ వ్యాఖ్యలు చేసారు.

Civil Court Rejected KTR’s Petiton On Revanth Reddy: రేవంత్ రెడ్డి కేటిఆర్ ప్రతిష్టతకు భంగం కలిగించినందుకు ఆయనని కోర్టుకు లాగాలని కేటిఆర్ పరువు నష్టం దాఖలు వేశారు. అయితే మంత్రి స్థాయిలో ఉన్న కేటిఆర్ ఎందుకు పూర్తి స్థాయిలో సాక్షాలు సేకరించలేకపోయారో తెలియనుంది. రేపు పూర్తి సాక్షాలతో మరో పిటీషన్ వేయనున్నారు.

 

ఈ క్రిందివి కూడా చదవండి :

Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast

Kinnera Mogulaiah: మొగులయ్య వాడుతున్న కిన్నెర ఇన్స్ట్రుమెంట్ కి 500 సంవత్సరాలు అవుతుంది అని మీకు తెలుసా

Previous Post
2 Girls Re-Born As Twins : సైన్సుకు అందని అద్భుతం.. పునర్జన్మ రుజువైంది..
Next Post
Chhattisgarh News :మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న భార్య, భర్త లు ఇద్దరు లొంగుబాటు.
2 Girls Re-Born As Twins : సైన్సుకు అందని అద్భుతం.. పునర్జన్మ రుజువైంది..
Chhattisgarh News :మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న భార్య, భర్త లు ఇద్దరు లొంగుబాటు.

Recent Posts

Menu