chiranjeevi hand surgery:మెగా స్టార్ చిరంజీవికి సర్జరీ ప్రమాదం లేదన్న వైద్యులు

chiranjeevi hand surgery

chiranjeevi hand surgery

iRAYSMEDIA

chiranjeevi hand surgery:అదివారం హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వేదికగా జరిగిన ఒక సమావేశంలో మెగా స్టార్ చిరంజీవి అభిమానులతో భేటీ అయ్యారు.

ఐతే ఈ సమావేశానికి చిరంజీవి కుడి చేతికి కట్టుతో హాజరు కావడంతో అభిమానులు అందోళన చెందారు. వారి కలవరపాటును గమనించిన చిరంజీవి చేతికి చిన్న సర్జరీ జరిగిందని, దీనికి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ‘కుడి చేతి(RIGHT HAND) ఏదైనా పనిచేస్తున్నప్పుడు కొంచెం నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుండటంతో వైద్యులను సంప్రదించాను. కుడిచేతి మణికట్టు దగ్గరలో ఉన్న “మీడియన్‌ నర్వ్‌పై” ఒత్తిడి పడటమే ఆ నొప్పికి కారణమని వైద్యులు తేల్చారు.దీనిని కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అంటారని వారు పేర్కొన్నారు.

chiranjeevi hand surgery

డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేతికి సర్జరీ జరిగింది అని తెలిపారు . సుమారు నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సర్జరీలో మీడియన్‌ నర్వ్‌ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సరిచేసి ఒత్తిడిని తగ్గించారు పేర్కొన్నారు . 15 రోజుల్లో కుడి చేయి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది అని అభిమానులెవరూ కంగారు పడాల్సిన పనిలేదు అని చిరంజీవి తెలిపారు.
మెగా స్టార్ చిరంజీవికి సర్జరీ ప్రమాదం లేదన్న వైద్యులు.

READ MORE

Nims Heart Transplantation Surgery : 12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు

Kathi Mahesh Death: కత్తి మహేష్ మరణ వార్తతో షాక్ అయ్యారు | Shocked with the news of Kathi Mahesh death

 

Previous Post
ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది
Next Post
Latest-News on Railway Bandh:ఈరోజు దేశవ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి
ORSL-Drink Is Very Dangerous:ORS డ్రింక్ విషమంగా మారుతుంది
Latest-News on Railway Bandh:ఈరోజు దేశవ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి

Recent Posts

Menu