Chiranjeevi God Father New Movie: కీలక పాత్రలో గంగవ్వ కీర్తి సురేష్

Chiranjeevi God Father New Movie

Chiranjeevi God Father New Movie,TOLLYWOOD NEWS, iRAYSMEDIA

Chiranjeevi God Father New Movie:చిరంజీవి ప్రస్తుతం ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ లో ఉండగానే మలయాళం లూసిఫర్ రీమేక్ కూడా సెట్స్ మీదకి ప్రత్నాలు చేస్తున్నారు . మోహన రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్ చేశారు ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Chiranjeevi God Father New Movie

ఇందులో చిరంజీవికి తల్లిగా గంగవ్వను మహానటి కీర్తి సురేష్ ను చెల్లిగా తీసుకున్నట్లు సమాచారం . దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన ఈ చిత్ర మూవీ మేకర్స్ త్వరలో చేయనున్నట్లు సమాచారం .

ప్రస్తుతం గాడ్ ఫాదర్ ఈ సినిమా షూటింగ్ ఊటిలో జరుగుతుంది. చిరంజీవికి తల్లిగా గంగవ్వ నటించే వార్త నిజమైతే ఆమెకి లక్కీ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ ఎంతో పాపులారిటీ సంపాదించుకుందో మన అందరికి తెలిసిందే ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించి మరింత క్రేజ్ దక్కించుకోగా ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు గంగవ్వ.

READ MORE:

Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్

Shahrukh Khan Son Drugs-Case :ముంబై రేవ్ పార్టీ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు

Previous Post
Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్
Next Post
TRS-Party Gives Shocked To-Mallanna:తీన్మార్ మల్లన్నకు మళ్ళి గట్టి షాక్ ఇచ్చిన TRS పార్టీ
Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్
TRS-Party Gives Shocked To-Mallanna:తీన్మార్ మల్లన్నకు మళ్ళి గట్టి షాక్ ఇచ్చిన TRS పార్టీ

Recent Posts

Menu