Chiranjeevi Bhola Shankar Movie-Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలో భోళా శంకర్ సినిమా

Chiranjeevi Bhola Shankar Movie-Update

Chiranjeevi Bhola Shankar Movie-Update

iRAYSMEDIA

Chiranjeevi Bhola Shankar Movie-Update:

మెగాస్టార్ చిరంజీవి త్వరలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు ‘భోళా శంకర్` అనే సినిమా
టైటిల్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అప్‌డేట్ ఇచ్చారు.

Chiranjeevi Bhola Shankar Movie-Update

అయితే నవంబర్ 11న ‘భోళా శంకర్` చిత్రం. పూజా కార్యక్రమాలు జరిపి ,నవంబర్ 15 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇతర నటీనటుల గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

READ MORE:

4-Year-Old Salutes CISF At-Bengaluru:బెంగుళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పై నెటిజన్ల ప్రశంశలు

Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు

Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు

Previous Post
Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు
Next Post
Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు నిలిచిపోనున్నా మంజీరా నీళ్లు
Huzurabad By Election:హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ ఖర్చు
Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు నిలిచిపోనున్నా మంజీరా నీళ్లు

Recent Posts

Menu